NewsOrbit
హెల్త్

ఈ మాటని మీకు ఇష్టమైనవాళ్ల దగ్గర చెప్పండి..జన్మంతా మీతోనే ఉంటారు.

ఈ మాటని మీకు ఇష్టమైనవాళ్ల దగ్గర చెప్పండి..జన్మంతా మీతోనే ఉంటారు.

ఎవ్వరికైనా సంతోషం కలగాలంటేఓ కానుక ఇవ్వాలి. ఖరీదైన బహుమతి  ఇవ్వాలి.. లేదా వాళ్ళ అవసరాలు తీర్చాలి.ఇలా ఏం చేయాలి అన్న అది డబ్బుతో ముడిపడి ఉండే విషయమే.

ఈ మాటని మీకు ఇష్టమైనవాళ్ల దగ్గర చెప్పండి..జన్మంతా మీతోనే ఉంటారు.

ఆర్థికంగా ఖర్చు చేయాల్సిందే. ఆలాచేసినాకూడా వారికీ కావలిసినంత తృప్తి సంతోషం వచ్చిందా అంటే చెప్పలేము.ఇలాంటి పరిస్థితులలో పైసా ఖర్చు లేకుండా  ఇతరులను సంతోష పెట్టే మార్గాలు కూడా చాలానే  ఉన్నాయి.అవి ఏంటో చూద్దాము.అందులో మొదటిది ఓ చిరునవ్వు.. ఓ పలకరింపు ..ఓక మంచి మాట.. ఒక ఓదార్పు.. వీటిలో ఏఒక్కటికి పైసా ఖర్చుచేయవలిసిన  అవసరం  లేదు.

కష్టాల్లో ఉన్నవారికి ఇవి ఇచ్చే భరోసా ఎంత డబ్బుఇచ్చిన కూడా రాదు. అందుకే ఎవరినైనా చిరునవ్వుతో పలకరించి, ఆత్మీయంగా మాట్లాడండి .. అలాగని అవసరం  లేకపోయినా తెచ్చిపెట్టుకునే చిరునవ్వులు , పలకరింపులు వద్దు. మనస్ఫూర్తిగా ప్రేమగా ఉండండి. ఎదుటి వారిని ప్రేమతో పలకరించండి.. బాధల్లో ఉన్నవారిని ఆత్మీయంగా దగ్గరకు తీసుకోండి.. ఏమీ కాదు.. అన్ని పరిస్థితులు సర్దుకుంటాయి  అని ఊరడించండి.

ఎలాంటి  పరిస్థితిలో అయినా  అండగా నేను ఉంటాను అని  భరోసా ఇవ్వండి .. ఇంతకు మించిన విలువయిన బహుమతి వారి కి  ఆ సమయంలో వేరే ఏదీ ఉండదని గుర్తుపెట్టుకోండి . అవతార పురుషుడికైనా అమ్మలాలన, పాలన అవసరం. ఆ మాటకు  వస్తే  ఎంతటి సిరిసంపదలు  ఉన్నా కష్టం లో అండగా ఉండే వారు  చాల  అవసరం . జీవితానికి సరిపడా సంపద  ఉందన్న భరోసా, ధైర్యం మాత్రమే మనిషికి సరిపోదు. జీవితం లో మనం ఎదగాలని , శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారు,  దీవించేవారు తోడుగా ఉండాలి. అందుకే  మనకు  సాధ్యం  అయినంతలో ఎదుటివారు బాగుండాలని కురుకుంటూ ప్రేమగా దీవించేద్దాం .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri