NewsOrbit
హెల్త్

కరివేపాకే కదా అని లైట్ తీసుకునేవాళ్లు – ఈ విషయం తెలిస్తే ఫుల్ గా తినేస్తారు !

పాత కాలం లో మనవాళ్ళు  కొన్ని సందర్భలలో ,కూరలో కరివేపాకులా తీసేస్తున్నావ్ అనే మాట  వాడేవారు . కానీ కూరలో కరివేపాకు తిసేయవద్దు దానితో ఎంతో మేలు అంటున్నారు నేటి తరం వారు.

కరేపాకు వలన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం . కరివేపాకు లో యాంటీ ఆక్సిడెంట్లు , వివిధ రకాల ఔషదా గుణాలు  ఉన్నాయి . అందువల్ల కరివేపాకును కేవలం వంటల్లోనే కాకుండా వివిధ ఔషధల్లో  ఉపయోగిస్తున్నారు . జుట్టు సమస్యలను నివారించటానికి కరివేపాకు ఉపయోగపడుతుంది . జీర్ణ శక్తి మెరుగు పరుస్తుంది . అజీర్తి , ఎక్ససివ్ యాసిడ్స్  ఉత్పత్తి ని  నివారిస్తుంది .  మన చర్మ సంరక్షణ  లో కరివేపాకు  ఎంతగానో ఉపయోగపడుతుంది . ఆకులు రసం లేదా పేస్ట్ కాలిన , తెగిన గాయాలు , చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోగపడతాయి . బరువు తగ్గాలనుకున్నవాళ్ళు కరివేపాకుని ఎక్కువగా తీసుకోవటం వలన, శరీరం లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ,ఫ్యాట్ ను కరిగిస్తుంది, దీనివలన బరువు తగ్గుతాము .ఇంక జుట్టు విషయం లో కూడా కరివేపాకు ఎంతగానో సహాయపడుతుంది . జుట్టు మూలలను బలంగా చేయటంతో పాటు జుట్టు పెరుగుదలకు  , జుట్టు నల్లగా ఉండటానికి సహకరిస్తుంది . కంటి చూపుకు అవసరమైన  విటమిన్ – A కరివేపాకులో ఉంది . పిల్లలలో ఆకలి మందగిస్తే అన్నం లో కాస్త కరివేపాకు పొడి ,నెయ్యి వేసి తినిపిస్తే ఆకలి పెరుగుతుంది . యూరిన్ సమస్యలు కూడా తగ్గుతాయి . కరివేపాకు తింటే శరీరం లో టాక్సిన్స్ తొలగిపోతాయి .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri