NewsOrbit
హెల్త్

సీక్రెట్ ఆయిల్   సీక్రెట్ ఆయిల్..అంటారు అది ఇదే!!

సీక్రెట్ ఆయిల్   సీక్రెట్ ఆయిల్..అంటారు అది ఇదే!!

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా అందం  గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ తరగని అందంతో మెరిసిపోతుంటారు.

సీక్రెట్ ఆయిల్   సీక్రెట్ ఆయిల్..అంటారు అది ఇదే!!

ఆమె చాలా రియాల్టీ షో లలో పాల్గొంటూనే ఉంటారు. ఆ షోలలో ఆమె జట్టు మరింత అందంగా మెరిసిపోతూ ఉండటాన్ని గమనించే ఉంటారు. అయితే.. ఆమె జుట్టు అంత అందంగా ఉండడం వెనుక  ఓ సీక్రెట్ ఆయిల్ ఉందంట.. ఆ సీక్రెట్ ని ఇటీవల రివీల్ చేశారుమలైకా అరోరా.. తన జట్టుని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆమె ఒక ఆయిల్ ని వినియోగిస్తారట. ఆ సీక్రెట్ ని ఆమె తాజాగా ప్రకటించారు.

కొన్ని రకాల పదార్థాలను కలిపి ఆమె తన జట్టుకోసం ఆయిల్ తయారు చేసుకుంటారట. అదెలానో ఇప్పుడు తెలుగుకుందాం ..కొబ్బరినూనె జట్టు దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. కుదుళ్లు బలంగా ఉండడానికి  కొబ్బరి నూనె చాలా ఉపయోగ పడుతుంది . అంతేకాకుండా జట్టు మృదువుగా, మెరుపు సంతరించకోవాలన్నా కూడా ఇది చాలా అవసరమని మలైకా చెబుతోంది.

ఆలివ్ ఆయిల్ లో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. ఇది జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి ఉపాయోగపడుతుంది. జట్టు త్వరగా పొడవు పెరగడానికి, ఉపయోగపడుతుంది. క్యాస్టర్ ఆయిల్.. ఈ నూనె కుదుళ్లు ఎప్పుడు ఎండిపోకుండా ఉండేలా చూస్తుంది. చుండ్రు సమస్య దరిచేరకుండా కాపాడుతుంది. మెంతులు జుట్టు  పై బాగా పనిచేస్తాయి. జుట్టు  పెరుగుదలకు మెంతుల వైద్యం బాగా పనిచేస్తుంది. చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది.

కరివేపాకు తినడానికి మాత్రమే కాదు.. జట్టు అందానికి కూడా వినియోగించవచ్చు.  జుట్టు రాలే సమస్యకు కరివేపాకు చక్కని ఔషధం ఇప్పుడు కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, మెంతులు, కరివేపాకు వేసి కలిపాలి. తర్వాత ఈ మిశ్రామాన్ని వేడి చేసి.. చల్లారిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు తలకు రాసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడడం  తో పాటు మెరిసే అందమైన జుట్టు సొంతం చేసుకోవచ్చు .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri