ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Shami Plant: ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఆరోగ్యంతోపాటు డబ్బు సమస్యలు కూడా ఉండవు..!! 

Share

Shami Plant: దసరా పండుగ రోజున శమీ వృక్షానికి పూజ చేస్తారని అందరికీ తెలిసిందే.. శమీ చెట్టులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అంతేకాదండోయ్ ఈ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవట మరి ఏ రోజు పూజిస్తే ధన లాభం కలుగుతుందో.. ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..!!

Shami Plant: Health and Wealth Benefits
Shami Plant: Health and Wealth Benefits

శమీ చెట్టు ఆకులు బెరడు ఆయుర్వేద వైద్యంలో పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఈ చెట్టు ఆకుల రసం తీసి పుండ్లు, గాయాలు, గజ్జి, తామర, దురద ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి. ఈ చెట్టు ఆకుల రసాన్ని కుష్టు వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు. జమ్మి చెట్టు పూలలో చక్కెర కలుపుకుని తింటే గర్భస్రావం కాకుండా చేస్తుంది. ఈ చెట్టు బెరడుతో కషాయం తయారు చేసుకొని తాగితే దగ్గు, జలుబు తగ్గిస్తుంది.

Read More: Diabetes : బేకింగ్ సోడాతో ‘డయాబెటీస్’కు చెక్.. ఎలా అంటే?

Shami Plant: Health and Wealth Benefits
Shami Plant: Health and Wealth Benefits

వాస్తు శాస్త్రం ప్రకారం శమీ మొక్క అత్యంత అద్భుతమైనది గా పరిగణిస్తారు. ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ధాన్యానికి, ధనానికి కొరత ఉండదు. శమీ మొక్క శని దేవునికి ఇష్టమైనది. ప్రతినిత్యం ఈ మొక్కలు పూజిస్తే శని గ్రహ ప్రభావానికి లోను ఆయన అనుగ్రహంతో అప్పులు బాధలు కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. శనివారం రోజు ఈ మొక్కను నీటితో పూజిస్తే డబ్బుకు లోటు ఉండదని ప్రతీతి. మీరు కూడా ఈ మొక్కలు ఇంట్లో నాటుకుని పూజించండి. ఆరోగ్యంతో పాటు ధనాభివృద్ధి కూడా పొందువచ్చు.


Share

Related posts

Biggboss 4: షో ఆపేయండి.. హెచ్ఆర్సీలో ఫిర్యాదు.. దేవుడా మధ్యలో ఇదేం ట్విస్టు

Varun G

రవితేజ హీరోయిన్ కి గబ్బర్ సింగ్ సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది..!!

sekhar

బిగ్ బాస్ 4 : కంటెస్టెంట్లు అందరిదీ ఒక్కటే మంత్రం..! జనాలు కనిపెట్టేశారు

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar