NewsOrbit
హెల్త్

Asian pigeonwings : ఈ పువ్వుతో మైగ్రేన్ తలనొప్పికి చెక్..!

Asian pigeonwings (Shanku Pushpam) : ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతమంది ఇబ్బంది పడుతున్న సమస్య మైగ్రేన్ తలనొప్పి.. ఈ బాధ నుంచి ఉపశమనానికి కొందరు పెయిన్ కిల్లర్లు వాడుతుంటారు.. ఇలా నొప్పి నివారణ మాత్రలు, టీ, కాఫీ తాగడం వల్ల ఫలితం కనిపిస్తుంది కానీ.. రెగ్యులర్‌గా టాబ్లెట్లు వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మైగ్రెయిన్ కారణంగా వచ్చే తలనొప్పిని హోం రెమెడీస్ ద్వారా నివారించవచ్చు..!

Asian pigeonwings Health Benefits: Shanku Pushpam Oil to check migraine  Headache
Asian pigeonwings Shanku Pushpam Oil to check migraine Headache

Asian pigeonwings: శంఖు పుష్పాలు మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టవచ్చు. ఒక గిన్నెలో ఒక కప్పు కొబ్బరి నూనెలో కొన్ని శంఖు పుష్పాలు వేసి పైన మరో గిన్నె మూత పెట్టుకోవాలి. 15 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఆ నూనె ను వడపోసుకుని ఒక గాజు సీసాలోకి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను తలకు రాసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. ఈ నూనె రాత్రి పూట రాసుకుని మర్దన చేసుకుంటే మైగ్రేన్ తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

Shanku Pushpam Oil to check Maigraian Headache:
Asian pigeonwings Shanku Pushpam Oil to check migraine Headache

Shanku Pushpam: దాల్చిన చెక్క ఆహారానికి రుచిని ఇవ్వడమే కాదు. మైగ్రెయిన్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాయాలి. 30 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వెలుతురు ఎక్కువగా వచ్చే చోట కూర్చోవడం వల్ల కూడా అసౌకర్యానికి కారణం అవుతుంది. ఫలితంగా నొప్పి రావడం మొదలవుతుంది. కాబట్టి కాసేపు లైట్లు ఆపేసి, కిటికీలు మూసేస్తే సరి. మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri