NewsOrbit
న్యూస్ హెల్త్

Ajinomoto: అజినోమోటో వంటల్లో వాడుతున్నారా.!? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..!

Ajinomoto: అజినోమోటో.. అదేనండి టేస్టింగ్ సాల్ట్.. మోనో సోడియం గ్లుటామెట్ అనే అజినోమోటో ను ఆహార పదార్థాల రుచిని పెంచడానికి వంటలలో ఎక్కువగా వాడుతారు.. ముఖ్యంగా చైనీస్ వంటకాలు, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, బ్యాకరీస్, ప్రిపేర్డ్ సూప్స్, క్యాన్డ్ ఫుడ్స్, బీర్స్ లో ఈ సాల్ట్ ను విరివిగా వాడతారు.. ఈ టేస్టింగ్ సాల్ట్ ను ఎక్కువగా వాడితే కలిగే అనర్ధాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..!

Side Effects Of Ajinomoto:
Side Effects Of Ajinomoto

టేస్టింగ్ సాల్ట్ వలన మనం తినే ఆహారాలు కు మంచి రుచి వస్తుందని ఎక్కువగా వాడుతున్నారు. దీనిని మితంగా తీసుకుంటే ఓకే గాని.. ఈ సాల్ట్ మన శరీరంలో ఎక్కువ మొత్తంలో చేరితే అనారోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఈ సాల్ట్ ఉబకాయనికి దారి తీస్తుంది. మెటబాలిక్ సమస్యలు వచ్చేలా చేస్తుంది. అజినమోటో వలన హార్మోన్లలో అసమతుల్యత, వికారం, ఛాతిలో నొప్పి, నీరసం వంటి సమస్యలు వస్తున్నాయి..

Side Effects Of Ajinomoto:
Side Effects Of Ajinomoto

అజినమోటో కలిగిన పదార్థాలను తినేవారికి నాలుకపై ఉండే రుచి గుళికలు మరింత ప్రభావితం అవుతాయి. అంటే ఆకలి ఎక్కువగా వేస్తుంది. దాంతో ఎక్కువగా తినాలి అని అనిపిస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా తీసుకోవటం వలన డయాబెటిస్, అధిక రక్తపోటు, కండరాలు కుంచించుకుపోవడం , కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్లు అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. అందువలన సాధ్యమైనంత వరకు అజీనామోటో ఉపయోగించకపోవడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

author avatar
bharani jella

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju