స్వీట్నింగ్ ఏజెంట్ లాగా పంచదార కు బదులు కార్న్ సిరప్ ను ఎక్కువగా వాడుతున్నారు.. దీనిలో ఎక్కువగా కల్తీ జరగడానికి కూడా కారణసిరఫ్ ఎక్కువగా ఉపయోగిస్తారు కానీ ఈ విషయం బయట ఎవరికీ తెలియదు ఎందుకంటే ఇది గడ్డ కట్టదు ఏదైనా పంచదార కానీ బెల్లం కానీ ఉపయోగించినప్పుడు అవి కొంతకాలానికి గడ్డకడతాయి. కానీ కారణ సిరప్ మాత్రం గడ్డకట్టదు అందుకే తేనెలో కల్తీకి ఎక్కువగా దీనిని ఉపయోగిస్తారు.. అలాగే కూల్ డ్రింక్ లో కూడా తీపిదనం కోసం దీనిని ఉపయోగిస్తారు. దీనిని ఎక్కువగా ఉపయోగించడం వలన ఎటువంటి అనారోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూడండి..
కాన్ సిరప్ లో పీహెచ్ వాల్యూ 2.5 నుంచి 3.5 వరకు ఉంటుంది. పీహెచ్ తక్కువగా ఉన్న కార్నర్ సిరప్ ను తీసుకోవడం వల్ల మన దంతాలయ ఎనామిల్ పొర దెబ్బతింటుంది.. ఇలా ఈ సిరప్ తీసుకోవడం వలన ఎముకలు గుల్ల బారిపోతాయి. ఈ తీసుకోవడం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ రావడానికి దారితీస్తుంది..
మనం తీసుకునే బేకరీ ఐటమ్స్ లో కూడా కార్న్ సిరప్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు. క్రీం బిస్కెట్స్, చాక్లెట్స్, తీపి పదార్థాలలో ఎక్కువగా దీనిని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది గడ్డ కట్టదు పంచదార లాగా ఉండదు. కాబట్టి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో కాన్సన్ట్రేషన్ ఫామ్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే అది గడ్డ కట్టకుండా ఉంటుంది . తక్కువ ధరలో తీపి ఎక్కువగా ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది కార్నర్ సిరప్ మాత్రమే.. ఇలా తక్కువ దొరికే వాటిని ఉపయోగించడం వల్ల మనకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయి..