న్యూస్ హెల్త్

Lemon: నిమ్మకాయ ఇలా అస్సలు వాడకూడదు .!

Side effects of Lemon
Share

Lemon: సాధారణంగా అందరూ బరువు తగ్గడం కోసం ఉదయాన్నే పరగడుపున వేడి నీటిలో నిమ్మరసాన్ని పిండుకొని సేవిస్తూ ఉంటారు. బాగా మరిగే నీటిలో కంటే గోర్వెచ్చగా ఉన్న నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే దాన్ని ఫైలితాలను పొందవచ్చు.. అలాగే కొంత మంది నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా వాడుతుంటారు.. అలాగే వేడి వేడి ఆహార పదార్థాలలో నిమ్మకాయ రసం పిండితే ఎలాంటి దృష్ప్రభావలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

Side effects of Lemon
Side effects of Lemon

వేడి వేడి ఆహారంలో నిమ్మరసం కలపడం వలన కొన్ని హానికరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేడివేడి ఆహారంలో కూడా నిమ్మకాయని పిండటం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి ఆమ్లం వంటివి.. అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు వేగంగా క్షీణిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

మొక్కజొన్న పొత్తులను కాల్చుకొని తినేటప్పుడు నిమ్మకాయ కారం పెండటం సహజంగా చూస్తూనే ఉంటాం.. కానీ అలా వేడి వేడి మొక్కజొన్న పొత్తులు మీద నిమ్మకాయ పిండటం వలన మంచి రుచిగా ఉంటుందని అందరూ అనుకుంటారు. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి లాభాలను పొందలేరు ఇకపోతే వేరు వేరు ప్రదేశాలు వెళ్ళినప్పుడు సలాడ్స్ సూప్స్ లో సేవిస్తూ ఉంటాము. ఇలా నిమ్మకాయని వాడేటప్పుడు వేడి వేడి బాగా చల్లటి పదార్థా లను వెంటనే నిమ్మకాయ ను అప్లై చేయకుండా కొంచెం సమయం తీసుకుని సేవిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి అని డాక్టర్లు సూచిస్తున్నారు.


Share

Related posts

అనసూయతో డ్యాన్స్ చేయకపోతే మా అమ్మ అన్నం కూడా పెట్టదు.. కార్తికేయ షాకింగ్ కామెంట్స్?

Varun G

రజనీ డైలాగ్ వైకాపా స్లోగన్ అంటున్న ట్రిపుల్ ఆర్… తెరపైకి హిందూ నినాదం!

CMR

Oregano plant: ఒరెగానో అద్భుతాల గురించి తెలుసుకోండి!!

Kumar