NewsOrbit
న్యూస్ హెల్త్

Heater: రూమ్ లో హీటర్లు వాడుతున్నారా.!? ఎంత ప్రమాదమో చూడండి.!?

Side Effects Of Room Heater Using

Heater: ఎండాకాలం వస్తే ఏసీలు.. చలికాలం వస్తే హీటర్లు కావాలనిపిస్తుంది.. ఎండ నుంచి తప్పించుకోవడానికి ఏమైనా చేసుకోవచ్చు కానీ.. కొన్ని ప్రాంతాల్లో చలన నుంచి తప్పించుకోడానికి కచ్చితంగా హీటర్లు వాడాల్సిందే.. అయితే హీటర్లను , బ్లోయర్ ల వలన ఇనిస్టెంట్ గా లాభం కలిగినట్టే అనిపించినా.. వాటి వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

Side Effects Of Room Heater Using
Side Effects Of Room Heater Using

గంటల తరబడి హీటర్లు ఉన్న గదిలో గడిపితే పలు అనారోగ్య సమస్యలు తప్పవట.. ఇవి ఉన్న గదిలో ఎక్కువ సేపు డోర్ క్లోజ్ చేసి ఉండటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిటికీలు మూసేయడం వల్ల గదిలో ఉండే ఆ వేడి శరీరంపై చెడు ప్రభావం చూపిస్తుందని.. గదిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయని ఫలితంగా.. తలనొప్పి, వికారం, ఊపిరాడకపోవడం అంటే ఈ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో గుండెపోటుకు కూడా కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Side Effects Of Room Heater Using
Side Effects Of Room Heater Using

ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే గదిలో హీటర్ను ఉపయోగిస్తే కచ్చితంగా కిటికీలు తెరచి ఉంచేలాగా చూసుకోవాలి. దీన్ని ద్వారా సరైన వెంటిలేషన్ ఉంటుంది. గది ఉష్ణోగ్రత బ్యాలెన్స్ అవుతుంది. హీటర్లు ఉన్న గదిలో గంటల తరబడి ఉంటే చికెన్ పాక్స్ , టిబి వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇక సాధారణ సమయాల్లో ఇంట్లో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. గదిలో ఉండే గాలి బయటకు వెళ్లేలా బయట గాలి లోపలికి వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంతవరకు రాత్రి సమయంలో హీటర్లను ఆపేయడం మంచిది. ఒకవేళ ఉపయోగించాల్సి వస్తే స్పీడ్ తగ్గించుకోవడం మంచిది అలాగే హీటర్ల దగ్గర బట్టలు పెట్టకూడదు ఆ వేడి బట్టలకు తగిలి నిప్పు అంటుకునే ప్రమాదం కూడా ఉంది.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju