NewsOrbit
న్యూస్ హెల్త్

Sleep Anxiety: నిద్ర పట్టకపోవడం, ఆందోళన, స్ట్రెస్, మానసిక ఒత్తిడి గాఢ నిద్ర పట్టాలంటే ఈ 10 ఫుడ్స్ మీ డైట్ లో ఉంటే చాలు..

Sleep Anxiety: నిద్ర పట్టడం ఒక భోగం నిద్ర పట్టకపోవడం ఒక రోగం అని పెద్దలు అంటారు. నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా ఎక్కువ మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.. నిద్ర పట్టకపోవడం, ఆందోళన, స్ట్రెస్, మానసిక ఒత్తిడి వలలో చిక్కుకొని గాఢ నిద్రకు దూరమవుతున్నారు మీ ఆహారంలో ఈ పది రకాల ఫుడ్స్ యాడ్ చేసుకుంటే గాఢ నిద్ర పడుతుంది.. ఆందోళన, మానసిక ఒత్తిడి తగ్గుతుంది.. అయితే ఈ సమస్య మళ్లీ రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం..

Sleep Anxiety- Anxiety Disorder: Ten foods that can help you ease the anxiety disorder
Sleep Anxiety- Anxiety Disorder: Ten foods that can help you ease the anxiety disorder

నేషనల్ స్లీప్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం.. ప్రతి ఒక్కరికి వారి వయసును బట్టి నిద్ర అవసరం… నవజాత శిశవులకు 14-17 గంటలు నిద్ర అవసరం. అలాగే చిన్న పిల్లలకు 12-15 గంటల నిద్ర పోవాలి. పసిపల్లలకు 11-14 గంటలు.. పాఠశాల పిల్లలకు.. 9-11 గంటలు.. కౌమరదశలో ఉన్నవారికి.. 8-10 గంటలు నిద్ర అవసరం. యువతకు 7-9 గంటలు.. పెద్దలకు 7-8 గంటలు నిద్ర అవసరం..

మీ ఆహారంలో ఈ 10 ఉండాలి..

సాల్మన్ ఫిష్
చమోమిలే
పసుపు
నల్ల మిరియాలు
డార్క్ చాక్లేట్
పెరుగు
గ్రీన్ టీ
బాదం పప్పు
బ్లూ బెర్రీ
యోగర్ట్

ఈ పది ఆహార పదార్థాలలో ఎన్నో విటమిన్స్, మినరల్స్, పోషకాలు ఉన్నాయి. ఇవి మీ నిద్రను మెరుగుపరుస్తాయి ప్రతిరోజు వీటిని మీ డైట్ లో భాగం చేసుకుంటే త్వరగా నిద్ర పడుతుంది.. ఇవన్నీ మీ బాడీలో ఉండే మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడానికి సహాయపడతాయి. ఫలితంగా గాడమైన నిద్ర పడుతుంది. గ్రీన్ టీ ఒత్తిడిని తగ్గించడం లో అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే మీ మనసు లేదా మైండ్ బాగోలేనప్పుడు డార్క్ చాక్లెట్ తింటే వెంటనే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ప్రతిరోజు నానబెట్టిన బాదం పప్పు తింటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాకుండా నిద్ర కూడా బాగా పడుతుంది. సాల్మన్ ఫిష్ కూడా మెరుగైన నిద్ర పట్టేలా చేస్తుంది. మీ ఆహారంలో బ్లూబెర్రీ , పసుపు, యోగార్ట్, పెరుగు, నల్ల మిరియాలు వంటివి రోజు తీసుకోవడం వల్ల ఒత్తిడి మానసిక ఆందోళన నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.. గాఢమైన నిద్రపట్టేలాగా చేస్తది ఈ ఆహార పదార్థాలు.

రాత్రి వీటికి దూరంగా ఉండండి..
మంచి నిద్రకు సరైన ఆహారం తీసుకోవడం అవసరం. అయితే నిద్రపోవడానికి ముందు కొన్ని ఆహార పదార్థలకు దూరంగా ఉండాలి. బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలు ఆరోగ్యానికి మంచివైనా ఇవి నిద్రపోవడానికి ముందు అస్సలు తినకూడదు. ఐస్ క్రీమ్ కూడా పడుకునే ముందు అస్సలు తినకూడదు.. ఇవి జీర్ణం కావడానికి చాలా టైమ్ పడుతుంది. స్వీట్స్, చక్కెర నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. టమోటాలు, రెడ్ మీట్, జున్ను, టీ, కాఫీ వంటివి తీసుకోవద్దు. చాలా మంది రాత్రిళ్లు ఎక్కువగా తినేస్తుంటారు. అల చేయడం చాలా తప్పు. రాత్రి సమయంలో ఎక్కువగా ఆహారం తీసుకోవడం వలన గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్‏ను పెంచుతుంది. దీంతో గుండెల్లో మంట, వికారం కలిగిస్తుంది. దీంతో సరిగ్గా నిద్రపట్టదు. అందుకే రాత్రి సమయంలో తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి.

Related posts

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Chandrababu: ఆ అధికారులను కలిసేందుకు చంద్రబాబు విముఖత ..

sharma somaraju

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

ఏపీలో మంత్రి పదవులు దక్కేది వీళ్లకే(నా)..!

sharma somaraju