శృంగారాన్నిఆడ, మగ ఇద్దరూ ఆస్వాదిస్తేనే ఆ పనికి ఒక న్యాయం ఉంటుంది.
మీరు నమ్మిన, నమ్మకపోయిన కానీ చాలామంది శృంగారం చేసేటప్పుడు ముద్దు పెట్టుకోరు దానికి తగిన ప్రాదాన్యం కూడా ఇవ్వరూ.
శృంగారం చేయాలనే తొందర కావచ్చు, లేదా మరేదో కావచ్చు . కానీ చాలామంది ఆ సమయంలో వారి భాగస్వామిని ని ముద్దు పెట్టు కోరు. శృంగారానికి సిద్ధమవుతున్నపుడు,భాగస్వామిని ముద్దు పెట్ట్టుకు తీరాలని నిపుణులుచెప్తున్నారు. దీనివల్ల ఇద్దరికీ హాయిగా ఉంటుందట.ఒక్క ముద్దుతో మీ ముఖంలోని 34 కండరాలతో పాటుగా 112 పోస్ట్రల్ కండరాలకు కూడా ఉత్తేజం కలుగుతుంది.ఒక జంట ముద్దు పెట్టుకుంటే ఇద్దరిలో 10 నుంచి 15 కేలరీల శక్తి ఖర్చవుతుందంట.ఒత్తిడి నుంచి దూరం ఆవాలన్నాకూడా ముద్దు చాలా అవసరం.
ముద్దు కుంగుబాటు ను దూరం చేయడం తో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది . దీంతో కేవలం శృంగారం మీద మాత్రమే ధ్యాస కాకుండా మిగతా పనులు కూడా చేస్తేనే ఫలితం ఉంటుందని నిపుణులు సలహా . మెడ ,మణికట్టు, మోకాలు, పొట్ట ల పై ముద్దులు కురిపిస్తే అది రతిక్రీడకుదగ్గర చేస్తుంది. కొన్ని ప్రైవేట్ పార్ట్శ్ స్పర్శించడం ద్వారా కూడా వారి భాగస్వామి మూడ్ లోకి రావడం జరుగుతుంది.
ఆడవారు ముద్దు ఎక్కువగా ఇష్టపడతారు.
తమ పై వారి జీవిత భాగస్వామి కి ఎంత ప్రేమ ఉందొ వారికి ఆ ముద్దు లో తెలుస్తుందట. ఇక ఉద్యోగం ఇంటి పని తో అలసిపోయినప్పుడు వారికి ప్రేమగా ఓ చిన్న ముద్దు ఇస్తే చాలు చాల విశ్రాంతిని పొందుతారు. మీ పార్టనర్ కోసం ఎన్నో చేసే మీరు కొంచెం ముద్దులు ఎక్కువగా ఇవ్వలేరా!!