Categories: హెల్త్

Nitya Diparadhana : నిత్య దీపారాధన లో పాటించవలిసిన కొన్ని నియమాలు !!

Share

Nitya Diparadhana వృద్ధిలోకి
నిత్యం   దీపారాధన  చేసేవారికి  వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల తొలగి పోతాయి.
ఇంట్లోప్రశాంతత  నెలకొనడం తో పాటు  పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః
దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః అంటూ దీపాన్ని ప్రార్ధించాలి.

Nitya Diparadhana పితృ దోషాలు

దీపరాధన చేయడానికి  ప్రమిదె లో ముందు వత్తి వేసి తరువాత నూనె పొస్తూంటారు .. అలా చేయకూడదు.
ప్రమిదెలో ముందుగా నునె పొసితర్వాత వత్తులు  వేసుకోవాలి దీపారాధన కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి వాడుకోవాలి.  శుభ్రపరచకుండా వత్తులను మాత్రం మర్చి పూజ చేయడం  అనేది మంచి పద్దతి కాదు.దీపారాధన చేసిన  దీపాల నుంచి   కర్పూర హారతులు ,అగరవత్తులు, ఏకహారతి  వంటివి  వెలిగించకూడదని  నిపుణులు తెలియచేస్తున్నారు.   మంచి దూదితో  చేసిన వత్తుల తో దీపం పెట్టడం వలన    ఆ ఇంటి కి  పితృ దోషాలు తొలగి పోతాయి .  తామర ఒత్తులు  ఉపయోగించి    చేసిన వత్తులు వేసి    దీపం వెలిగిస్తే     ఆ మహాలక్ష్మి కి కరుణ  త్వరగా కలిగి అప్పుల బాధలు తగ్గుతాయి.   అదే అరటినార వత్తులతో దీపారాధన చేసుకున్న   ఇంట్లోమంచి సంతానం కలుగుతారు.

ఇంటిపై మాంత్రిక శక్తులు

జిల్లేడు వత్తులతో దీపారాధన  చేసుకోవడం  వలన,శ్రీ గణపతి అనుగ్రహం  పరిపూర్ణం గా  కలిగి అధిక సంపద  రావడం తో పాటు దుష్టశక్తుల పీడ  కూడా వదిలి పోతుంది. కుంకుమ నీటితో,  తడిపి  ఆరబెట్టిన నూలు వస్త్రం తో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు ఏమున్నా కూడా  తొలగిపోవడం తో పాటు ఇంటిపై మాంత్రిక శక్తులు ఏమీకూడా  పనిచేయవు.వత్తులను పన్నీటిలో  తడిపి ఆరబెట్టి ఆ వత్తులను వేసి  ఆవునేతితో   దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మి  అనుగ్రహం సంపూర్ణం గా అందుతుంది.వ్యాపార అభివృద్ధి కోరుకునే వారు  ప్రతి రోజు  వ్యాపారస్థలంలో దీపారాధాన చేసుకోవడం  వలన కలిగే మార్పు మీకే తెలుస్తుంది


Share

Recent Posts

2వ రోజు తేలిపోయిన నితిన్ `మాచర్ల‌`.. ఆ రెండే దెబ్బ కొట్టాయా?

`భీష్మ‌` త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్‌గా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…

15 mins ago

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

45 mins ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

3 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

4 hours ago

ఆ కమెడియన్ లక్ మామూలుగా లేదు.. ఒకేసారి డబుల్ జాక్‌పాట్!

  ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…

4 hours ago

కరణ్ జోహార్‌లోని మరో చెడు గుణం బట్టబయలు.. ఇలాంటి వారు ఉంటే సినీ ఇండస్ట్రీ ఏమైపోవాలి?

  బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్‌ అంతటా పెంచేందుకు కరణ్…

4 hours ago