NewsOrbit
న్యూస్ హెల్త్

Eyes: కళ్ళల్లో ఏదో తేలుతున్నట్లుగా ఉందా.!? దీనికి సంకేతం..! 

Eyes: కొలెస్ట్రాల్ అనేది మన శరీరానికి అవసరమైన ఒక రకమైన కొవ్వు. కానీ కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎక్కువ అయితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైతే కొన్ని రకాల సంకేతాలను చూపిస్తుంది.. వాటిని ముందుగానే తెలుసుకుంటే కొన్ని ప్రమాదాల నుంచి బయటపడవచ్చు.. లేదంటే కంటి చూపు దెబ్బతింటుంది..!

Something Floating in Eyes: indicates Cholesterol
Something Floating in Eyes indicates Cholesterol

మన శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే కంటిలోని నరాలపైన ప్రభావం చూపుతుంది. అధిక కొలెస్ట్రాల్ కంటిలోని నరాల కణాల కణాలు పనిచేయకుండా చేస్తుంది. దాంతో దృష్టిని కోల్పోవచ్చు. లేదంటే మన చూపు మందగిస్తుంది. రెటీనా నరాలు మూసుకుపోయేలా చేస్తుంది. మీరు మీ కళ్ళను కదిలించినప్పుడు చీకటే మచ్చలు, కదిలే మచ్చల రూపంలో ఏవైనా కనిపిస్తాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే కళ్ళల్లో ఏదో తేలాడుతూన్నటు, తేలుతూ ఉన్న వ్యక్తులు కనిపిస్తున్నట్లు గా అనిపిస్తుంది. అటువంటప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Something Floating in Eyes: indicates Cholesterol
Something Floating in Eyes indicates Cholesterol

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాలు లను తీసుకోవడం తగ్గించాలి. మధుమేహం , అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉంటే నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ ఆహార అలవాట్లు మార్చుకోవాలి. జీడిపప్పు, బీన్స్, ఓట్స్, ఆపిల్ వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరగకుండా చేస్తుంది. ప్రతిరోజు కనీసం అరగంటైనా నడవాలి.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju