Soya Milk: ఒక్క నెలలో యాభై లక్షలు సంపాదించాలి అంటే.. ఈ వ్యాపారం బెస్ట్..!

Share

Soya Milk: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలంటే ముందు ఆ వ్యాపారం గురించి అవగాహన కల్గి ఉండాలి. మీరు సోయా పాల వ్యాపారాన్ని నిర్వహించాలనుకుంటే దాని గురించి పూర్తి సమచారం ఉండాలి. దానిపై అవగాహన లేకుండా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టాలకు దారి తీస్తుంది. సోయా పాలు అత్యంత ఆర్థిక, చౌకైన పానీయ ఉత్పత్తులలో ఒకటి. కానీ అధిక ప్రోటీన్ కారణంగా దాని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతర ప్రోటీన్ అహారాలు కాకుండా సోయా పాలు పూర్తి గా కొలెస్ట్రాల్ లేనివి. సోయా పాల ఉత్పత్తులు చౌకైన వనరులు. ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతోంది. ప్రస్తుతం సోయా పాల వ్యాపారం సంపాదించడానికి మంచి ఆలోచన.

Soya Milk business details
Soya Milk business details

ఆరోగ్య ప్రయోజనాలు, ఇతర ప్రయోజనాల కారణంగా సోయా పాలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి వినియోగం. పెరుగుతున్న డిమాండ్ కారణంగా సోయా పాల అమ్మకం సులభం అవుతుంది. సోయా పాలు, దాని ఉత్పత్తులు గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్, డన్జో, ఆమెజాన్ ప్యాంట్రీ, అనేక పొడి, పాల బూత్ ల వంటి వివిధ అన్ లైన్ పోర్టలలో విక్రయిస్తున్నారు.  సోయా పాల వ్యాపారం అత్యంత లాభదాయకమైన వ్యాపారాలలో ఒకటి కాగా పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు. సోయా పాల వ్యాపారం ద్వారా నెలకు ఒక యూనిట్ ద్వారా రూ.50లక్షల వరకూ లాభాన్ని ఆర్జించవచ్చని అంటున్నారు.  అయితే వీటిలో కొన్ని ఖర్చులను తీసివేయాల్సి ఉంటుంది. సోయా పాల వ్యాపారం నిర్వహించడానికి వంద చదరపు మీటర్ల స్థలం సరిపోతుంది. అలాంటి స్థలం మీకు లేకపోతే దానిని అద్దెకు తీసుకోవచ్చు.

ఈ వ్యాపారం నిర్వహించడానికి సోయాబీన్ గ్రైండర్, బాయిలర్, మెకానికల్ ఫిల్టర్, సోకింగ్ ట్యాంక్, ప్యాక్ సీలర్ మెషిన్, వెయింగ్ బ్యాలెన్స్ వంటి యంత్రాలు కూడా అవసరం. దీనికి కొన్ని రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

 

 


Share

Related posts

బాలయ్య సినిమాలో విలన్ వివేక్ ఒబేరాయ్ అనగానే మొదలు పెట్టారుగా ..?

GRK

బిగ్ బాస్ 4 : పెద్ద దర్శకుడి నుండి అవినాష్ కి పిలుపు..! జీవితం తిరగబోతుందా..?

arun kanna

Salaar: సలార్ స్టోరీ ని లీక్ చేసిన సలార్ చిత్ర సంగీత దర్శకుడు!!

Naina