NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cavities: పిప్పిపన్ను నొప్పిని క్షణాల్లో తగ్గించే సింపుల్ చిట్కా..!!

Cavities: దంత సమస్యలు ఈ రోజుల్లో సర్వసాధారణమైనవి.. మనం తిన్న ఆహారం పంటిలో ఇరుక్కుపోయి అది బ్యాక్టీరియా మారి నొప్పి కి గురిచేస్తుంది. పిప్పి పన్ను, పుచ్చిన పళ్ళు చల్లటి పదార్థాలు తీసుకోగానే వెంటనే నొప్పి వస్తుంది.. పంటి, పిప్పి పన్ను నొప్పి వచ్చినపుడు చెప్పలేనంత బాధగా ఉంటుంది. ఈ నొప్పి తగ్గించడానికి ఎన్ని మందులు వేసుకున్నా ఫలితం కనిపించదు.. మన ఇంట్లో ఉండే ఈ వస్తువుతో చెక్ పెట్టవచ్చు..

Spatika to check the Cavities: problems
Spatika to check the Cavities problems

దంత ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మన ఆరోగ్యానికి ఢోకా ఉండదు. లేదంటే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పంటి నొప్పి గా ఉన్నప్పుడు వికారం, తలనొప్పి, జ్వరం వచ్చినట్లు ఉంటుంది. ఏ పని చేయలేం ఏమి తినలేము. ఈ నొప్పి ని మన ఉండే స్పటిక తో తగ్గించుకోవచ్చు. స్పటిక రుచి వగరుగా ఉంటుంది. అయితే ఇది దంత సమస్యలను అద్భుతంగా తగ్గిస్తుంది.

Spatika to check the Cavities: problems
Spatika to check the Cavities problems

ముందుగా ఒక చిన్న ముక్క స్పటిక ను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేయాలి. 10 నిమిషాల పాటు ఉంచితే స్పటిక కరుగుతుంది. స్పటిక పూర్తిగా కరిగాక ఆ నీటిని నోటిలో పోసుకొని ఎక్కువ సేపు పుక్కిలించాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేస్తుంటే పంటి నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. పంటి నొప్పి ఉన్నప్పుడు వెంటనే ఈ సింపుల్ చిట్కా ప్రయతిస్తే త్వరగా నొప్పిని తగ్గిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N