Medlar: ఈ పండు కుళ్ళిన తర్వాతే అదే దీని స్పెషాలిటీ..!

Share

Medlar: పండ్లు మన ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. డాక్టర్లు కూడా పండ్లు తినమని పదేపదే చెబుతూ ఉంటారు.. కొన్ని పండ్లు పచ్చిగా తింటే బాగుంటాయి.. మరికొన్ని పండ్లు పండిన తర్వాత తింటే రుచిగా ఉంటాయి.. అయితే ప్రపంచంలో ఏ పండుకు లేని ప్రత్యేకత.. ఈ పండును ఉంది.. ఈ పండును పచ్చిగా కానీ పండుగా కానీ తినడానికి పనికిరాదు.. కేవలం కుళ్ళిన తర్వాత మాత్రమే తినడానికి ఉపయోగపడుతుంది.. అదే మెడ్లర్ ఫ్రూట్..! ఈ పండు ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

Speciality Of Medlar Fruit

యూరప్ కంట్రీ లో మెట్ల రూట్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన గ్రీకు కవిత్వంలో ఈ ఫ్రూట్ ప్రస్తావన కనిపించింది.. క్రీస్తు శకం 800 రాజుల తోటలలో ఈ పండ్ల చెట్టు కచ్చితంగా ఉండేవి.. ఈ పండ్లు చూడటానికి ఉల్లిపాయ రూపంలో పచ్చగా, గోధుమ రంగులో కనిపిస్తాయి. రుచికి మాత్రం ఆపిల్ పండు లాగా ఉంటాయి. అలాగని వీటిని నేరుగా తినేస్తే మాత్రం అనారోగ్యానికి గురి అవుతారని 18వ శతాబ్ది వైద్యులు హెచ్చరించారు .. కానీ వీటిని కొన్ని రోజులపాటు మగ్గపెట్టి ఆ తర్వాత అవి కుళ్ళిపోయిన తర్వాత తింటే ఆరోగ్యానికి మంచిదని గ్రంధాలలో తెలిపారు..

Speciality Of Medlar Fruit

మెడ్లర్ ఫ్రూట్ లో ఉండే ఏంజైమ్స్, కార్బోహైడ్రేట్స్ మగ్గబెట్టే ప్రక్రియలో బ్లూ కోసే ఫ్రక్టోజ్ గా మారుతాయి వీటివల్ల పుల్లటి రుచి వస్తుంది.. ఈ ప్రక్రియని బ్లేటింగ్ అని అంటారు.. ఈ విధానం వలన ఈ పండు కి పండిన ఖర్జూరాన్ని నిమ్మకాయలతో కలిపితే ఎటువంటి రుచి వస్తుందో అలాంటి టేస్ట్ ను కలిగి ఉంటుంది ఈ పండులో విటమిన్స్ తోపాటు 80 శాతం కంటే ఎక్కువ నీటిని కలిగి ఉన్నాయి.. తక్కువ మోతాదులో చక్కెర ను కలిగి ఉంటుంది. మధుమేహులు వీటిని తింటే చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ ఫ్రూట్ బెస్ట్.


Share

Recent Posts

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను…

3 నిమిషాలు ago

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

1 గంట ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago