NewsOrbit
హెల్త్

Spices: పోపులో పెట్టెలోని ఈ దినుసులతో ఈ సమస్యలకు పెట్టండి..! 

Spices to check these health problems

Spices: వంటిల్లు మన ఆరోగ్యానికి మూలం.. వంటింట్లో మనం ఉపయోగించే మసాలా దినుసులలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. ఈ సుగంధ ద్రవ్యాలతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఏ మసాలా దినుసులు ఏఏ అనారోగ్య సమస్యలకు నయం చేస్తాయో చూద్దాం..!

Spices to check these health problems
Spices to check these health problems

వంటగదిలోని పోపులో పెట్టిన జీలకర్ర కూడా ఒకటి.. ఇది మన జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వంటలలో జీలకర్రను ఎంతగా ఉపయోగిస్తే అది అంతగా మన అజీర్తి సమస్యలను నయం చేస్తుంది.. మిరియాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. భోజనం చేసిన తర్వాత కాసిన్ని మిరియాలను నమిలి గోరువెచ్చని నీళ్లు తాగితే.. మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అల్లం లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు.. అల్లం జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు ఉబ్బసం ను కూడా తగ్గిస్తుంది.. ముఖ్యంగా అల్లం రసం కి కొద్దిగా తేనె కలిపి తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది.

మెంతులను కూడా మనం వంటింట్లో ఎక్కువగా ఉపయోగిస్తాము. ఇది మధుమేహలకు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ప్రతిరోజు మెంతులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ఇంకా శరీరంలో కొవ్వు పెరగకుండా కూడా చేస్తుంది. అలాగే ఉసిరిని కూడా మన వంటింట్లో ఎక్కువగా ఉపయోగిస్తాము. ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలను రోజు ఒక చిన్న ముక్క తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. మన కిచెన్ లో ఉండే పసుపు యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది. ఇది వాత, పిత్త, కఫ దోషాలను నయం చేసే గుణాలను కలిగి ఉంది. ఇంకా చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది.. వెల్లుల్లి కూడా మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ ను పెంపొందిస్తుంది..

author avatar
bharani jella

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri