Stevia: పంచదారతో పోలిస్తే ఎక్కువ తియ్యదనం.. !! చెక్కర కు బదులు దీనిని వాడండి..!!

Share

Stevia: తీపి అనగానే పంచదార గుర్తుకొస్తుంది.. టీ, కాఫీ, స్వీట్స్ వీటిలో పంచదార వినియోగం ఎక్కువే.. చక్కెర కంటే 200 రెట్లు ఎక్కువ తీయదనాన్ని అందించే మొక్క ఒకటి ఉందని వీటి తెలుసా..!? అదే స్టివియా మొక్క..!! ఈ మొక్క గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..!!

Stevia: leaves replaces sugar

స్టీవియా మొక్క ఆకులలో సహజ సిద్ధమైన తీయదనం ను కలిగి ఉంటుంది. పంచదార తయారీలో కార్బన్లు ఉపయోగిస్తారు. అయితే స్టీవియా సేంద్రీయ పద్ధతిలో తయారవుతుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ జింక్ కూడా లభిస్తాయి. పంచదార వినియోగం తగ్గించమని డైట్ నిపుణులు చెబుతున్నారు. చక్కెర కు ప్రత్యామ్నాయంగా స్టీవియా ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకులను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని టీ, కాఫీ, స్వీట్స్, కేక్స్, కుకీస్, సలాడ్స్, స్మూతీస్, జ్యూస్ ఇలా మీకు నచ్చిన వాటిలో ఉపయోగించవచ్చు.

Stevia: leaves replaces sugar

ఇది తీయదనాన్ని అందించడం మాత్రమే కాకుండా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. ఈ ఆకులలో క్యాలరీలు అస్సలు ఉండవు. వీటిని జీరో క్యాలరీ ఫుడ్ గా డైట్ నిపుణులు చెబుతున్నారు. మధుమేహం, అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు చక్కెర బదులు దీన్ని తీసుకుంటే చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఇంకా చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. డయాబెటిస్, ఊబకాయమును నియంత్రణలో ఉంచుతుంది.


Share

Recent Posts

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

21 mins ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

1 hour ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

2 hours ago

నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసుల్లో బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల…

3 hours ago

`పోకిరి` స్పెష‌ల్ షోలు ఎన్ని కోట్ల లాభాల‌ను తెచ్చిపెట్టాయో తెలుసా?

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు కెరీర్‌లో ఎప్ప‌టికీ గుర్తిండి పోయే చిత్రాల్లో `పోకిరి` ముందు ఉంటుంది. డైనమిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో గోవా…

3 hours ago

బ్లాక్ బ‌స్ట‌ర్ లిస్ట్‌లో `బింబిసార‌`.. మ‌రి `సీతారామం` ప‌రిస్థితేంటి?

గ‌త కొద్ది రోజుల నుండి స‌రైన కంటెంట్ ఉన్న సినిమా రాక‌పోవ‌డంతో.. ప్రేక్ష‌కులు లేక థియేట‌ర్స్ వెల‌వెల‌బోయాయి. కానీ, గ‌త శుక్ర‌వారం విడుద‌లైన `బింబిసార‌`, `సీతారామం` చిత్రాలు..…

4 hours ago