Face Pack: ఈ పండుతో ఇలా చేస్తే మీ మోము మెరిసిపోవడం ఖాయం..!

Share

Face Pack: స్ట్రాబెర్రీ పండు తినడానికి మాత్రమే ఉపయోగిస్తే మీరు ఈ ప్రయోజనాలను కోల్పోయినట్లే ఇది ఆరోగ్యానికే కాదు అందానికి కూడా.. స్ట్రాబెర్రీ పండుతో విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. స్ట్రాబెర్రీ తో ఇలా చేస్తే మోము మెరవడం ఖాయం..!! స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Strawberry Face Pack: benefits

ఈ ఫేస్ ప్యాక్ కోసం ఒక చెంచా శెనగపిండి, ఒక చెంచా స్ట్రాబెర్రీ గుజ్జు, ఒక స్పూన్ రోజ్ వాటర్ అవసరం. ఒక బౌల్ తీసుకొని అందులో పైన చెప్పుకున్న అన్నింటిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఉందో చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకుని అరగంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగిసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం పై ఉన్న మృత కణాలను తొలగించి, సహజ నిగారింపును సంతరించుకునేలా చేస్తుంది.

Strawberry Face Pack: benefits

స్ట్రాబెర్రీ లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మొటిమలు వాటి తాలూకు మచ్చలను పోగొడుతుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇంకా కాంతివంతంగా చేస్తుంది. స్ట్రాబెర్రీ లో యాంటీ ఏజినింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మం ముడతలు పడకుండా నిత్య యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. వారంలో రెండుసార్లు లేదంటే కనీసం ఒకసారైనా స్ట్రాబెరీ ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

37 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

39 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago