NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Stress: ఇలా చేస్తే ఒత్తిడి ఉఫ్..!!

Stress: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల సమస్యలు, ఆలోచనలతో నిత్యం అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీని వ‌ల్ల అనేక అనారోగ్య స‌మస్య‌లు వ‌స్తున్నాయి. ఒత్తిడి అధికంగా ఉండ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. ప్రధానంగా గుండె జబ్బులు రాకుండా చూసుకోవాలంటే ఒత్తిడి తగ్గించుకోవాలి. ఈ క్రింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తే ఒత్తిడి తగ్గడంతో పాటు మెదడు చురుగ్గా పని చేస్తుంది.

Stress: Controls Tips And Foods
Stress Controls Tips And Foods

వ్యాయామం
నిత్యం వ్యాయామం చేస్తే మెద‌డు చురుగ్గా ప‌ని చేస్తుంది. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ మెరుగు ప‌డి మెద‌డును ఆరోగ్యంగా ఉంచుతుంది. మ‌నం వ్యాయామం చేసిన‌ప్పుడు మెద‌డులోని క‌ణాలు ప్రోటీన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తాయి. దీనిని న్యూరోట్రోపిక్ ఫ్యాక్ట‌ర్ అంటారు. ఈ ప్రోటీన్లు ఇత‌ర ర‌సాయ‌నాల‌తో క‌లిసి శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
తగినంత నిద్ర
నిద్ర మ‌న శ‌రీరానికి మాత్ర‌మే కాదు, మ‌న మెద‌డుకి కూడా తగినంత అవ‌స‌రం. తగినంత నిద్ర పోతే మాన‌సిక ప్ర‌శాంత‌తో పాటు మెద‌డుకి సంబంధించిన వ్యాధులు కూడా రావు. త‌గినంత నిద్ర పోవడం వల్ల జ్ఞాప‌కశ‌క్తితో పాటు ఆలోచ‌న శ‌క్తి మెరుగు ప‌డుతుంది. ప్రతి వ్యక్తికి రోజుకి 6 లేదా 8 గంట‌లు నిద్ర పోవాలి.

Stress: Controls Tips And Foods
Stress Controls Tips And Foods

కొబ్బరినూనూనె
కొబ్బ‌రి నూనెను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వల్ల మెద‌డు ప‌ని తీరు మెరుగుప‌డుతుంది. కొబ్బ‌రి నూనె నాడీ క‌ణాల‌ను ర‌క్షిస్తుంది. కొత్త నాడీ క‌ణాల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో మెద‌డు ఆరోగ్యంగా ఉంటుంది.
విటమిన్ డీ
మ‌న శ‌రీరానికి విట‌మిన్ డి చాలా అవ‌స‌రం. మెద‌డులోని న‌రాల ఆరోగ్యానికి విట‌మిన్ డి దోహదపడుతుంది. మ‌న శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ డి సూర్య‌ర‌శ్మి ద్వారా వస్తుంది. లేదా విట‌మిన్ డి గ‌ల ఆహార ప‌దార్థాల ద్వారా తీసుకోవచ్చు.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరంలో డీఎన్ఏ శాతం పెరుగుతుంది. లివ‌ర్, చేప‌ల వంటి ఆహార ప‌దార్థాల‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఈ ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వల్ల మ‌న మెద‌డు ఎంతో చురుగ్గా ప‌ని చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju