NewsOrbit
న్యూస్ హెల్త్

Stress: ఒత్తిడి ఎక్కువైతే రోగాలోస్తాయ్ జాగ్రత్త..!

Stress invite these health problems

Stress: ఆధునిక జీవితానికి ఒత్తిడి తొలి శత్రువు..! మనసును అల్లకల్లోల పరుస్తుంది.. శరీరాన్ని రుగ్మతల పాలు చేస్తుంది?. స్థిమితంగా నిద్రపోనివ్వదు.. కుదురుగా ఉద్యోగమో వ్యాపారమో చేసుకొనివ్వదు.. డిప్రెషన్ నుంచి గుండెపోటు వరకు సకల రుగ్మతలకు అదే స్వాగతం ద్వారం.. ఒత్తిడి ఎక్కువైతే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

Stress invite these health problems
Stress invite these health problems

స్ట్రెస్ వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఒత్తిడి వల్ల మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ఏకాగ్రతను కోల్పోతారు. పనిపై శ్రద్ధ ఉండదు ఏ పని కుదురుగా చేయలేకపోతుంటారు. మీ మెదడు విశ్రాంతి లేకుండా ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా విసుగ్గానే ఉంటారు. ఊరికే చిరాకు పడుతుంటారు. ఎవరితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఆందోళనకు గురవుతారు. తమని తామే తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు‌. డిప్రెషన్ కి లోనవుతారు. ఎంతమందిలో ఉన్నా కానీ ఒంటరిగా గా ఫీల్ అవుతారు. ఇంకా తలనొప్పిగా ఉంటుంది. తెల్లవార్లు నిద్ర ఉండదు. కాళ్లు చేతులు చల్లబడుతూ ఉంటాయి..

Stress invite these health problems
Stress invite these health problems

ఒత్తిడి ఇలాగే ఎక్కువ రోజులపాటు కొనసాగితే గుండె ,  గుండెపోటుతో పాటు ఇతర హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అధిక రక్తపోటు బారిన పడవచ్చు. అలాగే డిప్రెషన్, డయాబెటిస్, ఉబకాయం, స్కిన్ ప్రాబ్లమ్స్, లైంగిక సమస్యలు, సెక్స్ పై కోరికలు తగ్గిపోవడం, పల్స్ రేటు మారడం, అల్సర్, ఎప్పుడూ ఏదో ఒకటి తినాలని అనిపించడం, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి.. సాధ్యమైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి..

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!