NewsOrbit
హెల్త్

డైలీ ఇది తింటే షుగర్ ఉన్నవాళ్ళు ఎప్పటికీ సేఫ్ !

ప్రపంచవ్యాప్తంగా జొన్నలు అధికంగా పండుతాయి.గోధుమలు, బియ్యం, మొక్కజొన్న తర్వాత అధికంగా పండే పంట జొన్న.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న  జొన్నలను డైట్ లో చేస్ర్చుకోవడం  వల్ల  ఆరోగ్యంగా ఉంటారు.

జొన్నలు బరువు తగ్గుదామనుకునే  వారికి , డయాబెటీస్ తో  బాధ పడుతున్న వారి,కి చక్కటి  ఆప్షన్ . ఒక కప్పు జొన్న లో ఇరవై రెండు గ్రాముల  ప్రోటీన్ ఉంటుంది. బాడీకి  కావలిసిన  శక్తి  ఇవ్వడమే కాకుండా సెల్ గ్రోత్ కి సహకరిస్తుంది . అదే విధంగా  ప్రోటీన్ తో సమృద్ధమైన  జొన్నలలో,  పీచు పదార్ధం ఎక్కువగా  ఉంటుంది . ఈ ఫైబర్ జీర్ణ క్రియ సక్రమంగా ఉండటానికి తోడ్పడుతుంది.

విటమిన్ బీ6 అధికంగా ఉంటుంది.కాబట్టి శరీరానికి కావాల్సిన శక్తిని జొన్నలు అందిస్తాయి.జొన్నలు అన్ని రకాల దాన్యాలకంటే బలవర్ధకమైనవి. వీటిలో ఉండే పోషకాలు , తల్లికే కాదు .. బిడ్డకు మంచిదే . కాబట్టి పాలిచ్చే తల్లులకు జొన్నలతో చేసిన ఆహారం పెట్టటం మంచిది .   జొన్నలతో  చాలా ఈజీగా  తయారు చేసుకునే పదార్ధం రొట్టెలు . 1 కప్ పిండికి ఒక కప్ నీరు పొయ్యమీద పెట్టి మరగనివ్వాలి . నీరు మరుగుతున్నపుడే  చాలకొంచెం ఉప్పు వేసుకోవాలి . నీరు మరుగుతున్నప్పుడు పిండి కొంచెం కొంచెం గా మరుగుతున్న నీటిలో వేసుకుంటూ ఉండలుకట్టకుండా కలుపుకోవాలి . ఇప్పుడు స్టవ్ కట్టేసి పిండి ఉన్న గిన్నె పైన మూత పెట్టి 10 నిముషాలు ఆలా వదిలేయాలి .

ఆతర్వాత  చేతిని తడుపుకుంటూ పిండిని వేడిమీద మాత్రమే కలుపుకోవాలి. పిండి వేడిగాఉన్నపుడు కలుపుకోక పొతే రొట్టెలు రావు.పిండి బాగా వేడిగా ఉంటే తడి గుడ్డసహాయంతో కలుపుకోవచ్చు . జొన్న పిండిలో జిగురు ఉండదు.మనం ఎంతసేపు పిండిని కలుపుకుంటే అంత జిగురుగా ఉంటుంది.  కనీసం 5నుండి6 నిమిషాల పాటు పిండిని కలుపుకోవాలి.అప్పుడు రొట్టెలు విరగవు మెత్తగా కూడా ఉంటాయి.ఇప్పుడు ఈ పిండిని చిన్న,చిన్న బాల్స్  చేసుకుని చెపాతీలలాగా రోటీలు ఒత్తుకోవటమే. ఇలా చేసి చుడండి రొట్టెలు చాల బాగా వస్తాయి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri