NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hair Care: వేసవిలో ఈ పొరపాట్లు చేస్తే జుట్టు ఊడడం ఖాయం..!

Hair Care: వేసవిలో జుట్టు సంరక్షణ చాలా ముఖ్యమైంది.. జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం మరిచిపోతే మీ తల వెంట్రుకల గురించి మీరు మర్చిపోవాల్సి ఉంటుంది.. సమ్మర్ లో హెయిర్ కేర్ కచ్చితంగా తీసుకొవాలి.. లేదంటే జుట్టు రాలిపోవడం, ఊడిపోవడం, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లి పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి..!

Summer Hair Care: Tips
Summer Hair Care Tips

వేసవిలో జుట్టుకి తగినంత పోషణ అందదు. ఈ సీజన్ లో నూనె రాసుకోవడానికి ఎవరు ఎక్కువగా ఇష్టపడరు. అలా నూనె రాసుకోకుండా ఉంటే జుట్టును వదిలేస్తే త్వరగా రాలిపోయే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా వేసవిలో ప్రతి రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి. స్నానం చేసే ముందు జుట్టు మొత్తం చిక్కు తీసుకోవాలి. తలస్నానం చేసే ముందు గోరువెచ్చని నూనెతో మర్ధనా చేసుకుని ఆ తర్వాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపూ తో తలస్నానం చేయాలి. షాంపూ నేరుగా తలపై రుద్దకుండా నీటిలో వేసి గిలకొట్టాలి. నీటితో తలపై నిదానంగా రుద్దుతూ తల స్నానం చేయాలి.

Summer Hair Care: Tips
Summer Hair Care Tips

తలస్నానం చేసిన తర్వాత మెత్తటి కాటన్ టవల్ తో మాత్రమే తలలో రుద్దుకోవాలి. తడిగా ఉన్నప్పుడు జుట్టుని దొంగ జుట్టు కుదుళ్ళు బలహీనపడి త్వరగా ఊడిపోతాయి. జుట్టు తడిగా ఉన్నప్పుడు హెయిర్ కి కండీషనర్ అప్లై చేయాలి. వేసవిలో ఎలాగు మన నూనె రాసుకోము కాబట్టి కండీషనర్ అప్లై చేస్తే జుట్టు త్వరగా ఊడిపోకుండా చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?