25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
న్యూస్ హెల్త్

Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి వారం రోజుల ముందే ఈ సంకేతాలు ఉంటాయి గుర్తించకపోతే ప్రమాదమే..

symptoms of brain stroke before attacking
Share

Brain Stroke: ఈ రోజుల్లో ఎక్కువమంది బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణిస్తున్నారు. మెదడులోని ఒక భాగానికి రక్తసరఫరా నిరోధించినప్పుడు.. లేదంటే మెదడులోని రక్తనాళం పగిలిపోయినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది. ఎటువంటి హెచ్చరిక లేకుండా సాధారణంగా ఈ స్ట్రోక్ వస్తుంది. అయితే కొన్ని అంచనాలు రాబోయే ప్రమాదానికి సంకేతాలు. ఈ లక్షణాలను బ్రెయిన్ స్ట్రోక్ గంటల ముందు లేదా రోజుల ముందు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే ముందుగానే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు…

symptoms of brain stroke before attacking
symptoms of brain stroke before attacking

43 శాతం మంది రోగులు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు ఒక వారం రోజుల ముందు చిన్న స్ట్రోక్ లక్షణాలను అనుభవిస్తారు. ఈ స్ట్రోక్ అనేది ఒక భాగానికి రక్త సరఫరా లో అంతరాయం కారణంగా సంభవించేది ఇస్కీమిక్ అటాక్. అలాగే ఈ స్ట్రోక్ వచ్చే ముందు సరిగ్గా ఆలోచించ లేకపోవడం, మాట్లాడలేకపోవటం వంటివి జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు .. ఈ సర్వేలో 2475 మందిని పరీక్షించిన తరువాత వారంలోపు స్ట్రోక్ వచ్చిందని తెలుసుకున్నారు..

ఈ స్ట్రోక్ ని ఎలా నియంత్రించవచ్చు అంటే క్రమం తప్పకుండా వ్యాయమం చేయటం , పండ్లు, కూరగాయలు, ధాన్యాలు తీసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని.. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పు తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి. రోజుకి 6 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం మధ్యపానం అలవాట్లను మానుకోవాలి.


Share

Related posts

ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీనామా

Siva Prasad

బిగ్ బాస్ 4 : దేవీ నాగవల్లి రెచ్చిపోయింది..! “నా పొలంలో మొలకలొచ్చాయి… జై బాలయ్య” పిచ్చ వైరల్ కామెంట్

arun kanna

Velvet Bean: దూలగొండి లోని ఔషధ గుణాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు..!!

bharani jella