NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: చిన్న పిల్లల్లో డయాబెటిస్ వచ్చే ముందు కనిపించే లక్షణాలివే..!!

Diabetes: డయాబెటిస్ చాపకింద నీరులా రోజురోజుకు విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లలలో కూడా మధుమేహం వస్తోంది. 10 ఏళ్ల లోపు చిన్నారులలో ఈ సమస్య కూడా వస్తుంది. అయితే కొన్ని లక్షణాలతో దీన్ని సులువుగా గుర్తుపట్టవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! ఆ లక్షణాలు ఏంటంటే..!?

Symptoms Of Diabetes: In Children
Symptoms Of Diabetes In Children

చిన్నపిల్లలు లో త్వరగా మధుమేహ లక్షణాలు కనిపించవు. పిల్లలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే కొద్దీ వారికి దాహం ఎక్కువగా వస్తుంది మీరు ఎక్కువగా తాగుతూ ఉంటారు అలా నీరు తాగి మూత్రవిసర్జన చేస్తూ ఉంటారు ఎక్కువగా నీటిని తాగిన, మూత్ర విసర్జన చేస్తున్న , కడుపునొప్పితో బాధపడుతున్న కచ్చితంగా అనుమానించాల్సిందే. ఈ లక్షణాలు షుగర్ కి సంకేతమని గుర్తించాలి. కొంతమంది పిల్లలు హెల్దీగా ఉండి అందులో నేను బరువు తగ్గుతారు. పిల్లల్లో డయాబెటెస్ లక్షణాలలో ఇది కూడా ఒకటి. మీ పిల్లలు ఉన్నట్లు ఉండి బరువు తగ్గే అనిపిస్తే ఆలోచించండి.

Symptoms Of Diabetes: In Children
Symptoms Of Diabetes In Children

సాధారణంగా పిల్లలకు టైప్-1 డయాబెటిస్ వస్తుంది ఇది జన్యుపరమైన పర్యావరణ లోపాల కారణంగా కూడా రావచ్చు చిన్నారులలో దృష్టి మందగించిన కూడా డయాబెటిస్ రానుందని సంకేతం. పిల్లలలో కాళ్లు చేతులు లకి ఎలాంటి దెబ్బలు తగిలిన వారికి స్పర్శ లేకపోతే మాత్రం ఇది కూడా మధుమేహం రావటానికి సంకేతమని గుర్తించండి. వీటిల్లో మీ చిన్నారుల్లో ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆశ్రద్ధ వహించకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

author avatar
bharani jella

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju