NewsOrbit
హెల్త్

మూత్రం లో మంటగా ఉందా ?

మూత్రం లో మంటగా ఉందా ?

యుటెరస్ లోపలి పొరకు వచ్చే కాన్సర్ నే ఎండోమెట్రియల్ కాన్సర్ అంటారు. దీనినే యుటెరైన్ కాన్సర్ అని కూడా అంటారు.ఈ కాన్సర్ లక్షణాలేంటి అంటే …
అబ్నార్మల్ బ్లీడింగ్ – అంటే పీరియడ్, పీరియడ్ కీ మధ్యలో బ్లీడింగ్ కావడం, లేదా పీరియడ్స్ బాగా హెవీ గా ఉండడం.

మూత్రం లో మంటగా ఉందా ?
యూరిన్ పాస్ చేయటంలో మంట, నొప్పి లేదా ఇబ్బంది,
యుటెరస్ ఎన్లార్జ్ అవ్వడం,
సెక్స్ లో పాల్గొన్నప్పుడు నొప్పి గా ఉండడం,
హఠాత్తుగా బరువు తగ్గడం,
పొత్తికడుపు, వీపు, కాళ్ళల్లో నీరసంగా నొప్పిగా అనిపించడం. ఇది సాధారణంగా కాన్సర్ మిగిలిన అవయవాలకు స్ప్రెడ్ అయినప్పుడు జరుగుతుంది.
మెనోపాజ్ ముందు పీరియడ్స్ కొంచెం హెవీ గా ఉండడం సహజమే అయినా ఆ విషయం డాక్టర్ ని సంప్రదించి తేల్చుకోవడం మంచిది. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, పెల్విక్ ఎగ్జాం, పాప్ స్మియర్ తో పాటూ డాక్టర్ ఇంకొన్ని టెస్ట్స్ కూడా చేస్తారు. వాటిలో ఒకటి ట్రాన్స్ వజైనల్ అల్ట్రా సౌండ్. ఇందులో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ని వజైనా ద్వారా లోపలికి పంపించి, యుటెరస్ లోపలి పొరని పరీక్షిస్తారు. ఏమైనా అనుమానంగా అనిపిస్తే బయాప్సీ, లేదా డీ ఎండ్ సీ చేస్తారు. ఒకవేళ బయాప్సీ లో కాన్సర్ ఉందని తేలితే సీటీ స్కాన్, ఎమారై వంటి టెస్ట్స్ కూడా చేస్తారు.

కాన్సర్ మిగిలిన ఏ భాగాలకీ చేరకపోతే సర్జరీ ద్వారా యుటెరస్, సెర్విక్స్, ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్ ని తీసేస్తారు. దీని వల్ల కాన్సర్ మళ్ళీ తిరిగి రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కాన్సర్ మిగిలిన అవయవాలకు కూడా చేరితే రేడియేషన్, కీమోథెరపీ ద్వారా కాన్సర్ సెల్స్ ని నశింపచేస్తారు.ఒకవేళ కాన్సర్ తిరిగి వస్తే ట్రీట్‌మెంట్ తర్వాత మూడేళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువ. ట్రీట్మెంట్ తరువాత రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటూ ఉండడం అవసరం. వెంటనే దీనిని కనుక్కుంటే క్యూర్ చేసే ఛాన్సులు పెరుగుతాయి. ఈ కాన్సర్ ఎందుకు వస్తుంది? తెలుసుకుందాం .ఫిమేల్ హార్మోన్స్ లో ఇంబాలన్స్ ఉండడం,మెనోపాజ్ లేట్ అయినా, అసలు గర్భం ధరించకపోవడం,పెద్ద వయసు,అధిక బరువు ఎక్కువ సార్లు పీరియడ్స్ రావడం – అంటే తొందరగా తొందరగా మొదలైనా లేదా మెనోపాజ్ లేట్ అయినా, బ్రెస్ట్ కాన్సర్ కోసం తీసుకున్న హార్మోన్ థెరపీ, కుటుంబం లో ఎవరికైనా కొలోన్ కాన్సర్ ఉండడం ఈ కారణాల వలన కాన్సర్ వస్తుంది..ఈ కాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం . హార్మోన్ థెరపీ తీసుకునే ముందు డాక్టర్ తో  తొందరగా మొదలైనా లేదా మెనోపాజ్ లేట్ అయినాఈ కాన్సర్ రిస్క్ గురించి చర్చిండం,ఎండోమెట్రియల్ ప్రాబ్లంస్ కి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం,ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేడం,బరువుని అదుపులో ఉంచుకోవడం,వంటి జాగ్రత్తలు తీసుకుంటూ,ఏదైనాఅనుమానం అనిపిస్తే, వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri