NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cancer: తరచూ ఈ కంటి సమస్యలు వేధిస్తున్నాయా.!? ఈ వ్యాధి అవ్వొచ్చు..! 

Cancer: ప్రపంచంలో ఉన్న అతి భయంకరమైన వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి.. ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య లో క్యాన్సర్ సమస్య చాలా తీవ్రమైనది..! మన శరీరంలో అనేక భాగాలపై ఈ క్యాన్సర్ దాడి చేస్తుంది..! మెలనోమా కాన్సర్ అంటే ఏమిటి.!? ఈ కాన్సర్ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.!

Symptoms of Melanoma Cancer:
Symptoms of Melanoma Cancer

మెలనోమా కాన్సర్ అంటే కంటికి సంబంధించిన క్యాన్సర్. ఈ క్యాన్సర్ బారిన పడినప్పుడు తరచూ కళ్ళు దురదలు పెడుతూ ఉంటాయి. ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకారి. సాధారణంగా కళ్ళకలక, కళ్ళ దురదలు పెట్టడం వంటివి లక్షణాలు అందరిలోనూ కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఒక్కోసారి క్యాన్సర్ కు కూడా కారణమవుతాయి. తరచుగా కళ్ళు దురదలు ఉంటే మాత్రం అనుమానించాల్సిందే. ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు కళ్ళు దురదలు పెట్టి కళ్ళ నుంచి చిన్నగా రక్తస్రావం కూడా జరుగుతుంది.

Symptoms of Melanoma Cancer:
Symptoms of Melanoma Cancer

ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు కళ్ళ మీద ఎరుపు రంగు పుండ్లు ఏర్పడతాయి. కనురెప్పలు ఊడిపోవటం జరుగుతాయి. కనురెప్పల మీద గోధుమ రంగు, ఎరుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. కనురెప్పలు లోపలి వైపుకి తిరిగి ఉంటాయి. దీనినే ఐలిడ్ ఎవర్షన్ అని అంటారు. తరచుగా కళ్ళు దురదలు పెట్టడం, కంటి నీరు కారడం లేదా రక్తం కారినట్టు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?