NewsOrbit
హెల్త్

Health: ఉదయం పూట స్నానం ఇలా చేయండి… అది మీ శరీరం,మనస్సు మీద అద్భుతం గా పనిచేస్తుంది !!

Health:  ఒక గొప్ప ప్రశాంతతని:
ప్రతిరోజూ   మన   స్నానం శరీరంపై సబ్బును రాయడం   నీటితో కడగడంగా    జరుగుతుంది. ఈ  రకమైన స్నానానికి మరికొన్ని విషయాలు  చేర్చడం వలన   మన శరీరం, మనస్సు   కు  ఒక గొప్ప ప్రశాంతతని అందించ వచ్చు.
స్నానాన్ని ఒక ట్రీట్ మెంట్ ల చేసుకోవడానికి    కొన్ని సూచనలు  తెలుసుకుందాం.

 Take a bath in the morning like this
Take a bath in the morning like this

స్నానాన్నీ  హడావిడిగా  ముగించవద్దు. కాస్త సమయం తీసుకుని స్నానాన్ని  చక్కగా ఆస్వాదించండి.
స్నానం  చేసేటప్పుడు మీ పూర్తి ధ్యాస అక్కడే  ఉంచితే  అది ఒక ధ్యానంలా  మారి  మీ ఆలోచనలను కంట్రోల్ లో ఉంచుతుంది.
అయితే  ఉదయం స్నానం చేయడానికి  మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోతే మాత్రం చల్లటి నీటిని వాడితే మంచిది. చల్లటి నీటితో స్నానాన్ని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు  గురించి తెలుసుకుందాం.
1. చల్లని నీళ్ల స్నానం ఒత్తిడిని  తగ్గిస్తుంది
2. దృఢ సంకల్పం  పెరిగేలా చేస్తుంది.
3. చన్నీటి స్నానం మీరు రోజంతా చురుకుగా ఉండటానికి   సహాయపడుతుంది.
4. చన్నీటి స్నానం వలన రోగనిరోధక శక్తి  బలపడుతుంది.
5. రక్త ప్రసరణను మెరుగు పడాలి అంటే స్నానం కోసం కచ్చితం గా చన్నీటిని  వాడాలి.
6. చల్లని నీరు శరీరం మరియు మనస్సును ఉత్సాహంతో నింపుతుంది అంటే ఆశ్చర్యమే లేదు.
7. చన్నీళ్ళు చర్మం,జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది.
8. చన్నీటి  స్నానం జీర్ణ శక్తి కూడా  పెంచుతుంది.
కానీ  తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కానీ  జ్వరాలు కానీ  ఉన్నప్పుడు చన్నీళ్లతో స్నానం చెయ్యకూడదు అని మరువకండి .

 Take a bath in the morning like this
Take a bath in the morning like this

9. ప్రారంభం లో  చన్నీళ్లతో స్నానం చెయ్యడం చాలా కష్టంగా  ఉంటుంది. దానిని   అధిగమించడానికి చన్నీళ్లతో స్నానం  చెయ్యడానికి కొన్ని సూచనలు తెలుసుకుంటే చాల తేలికగా ఇష్టం గా చన్నీటి స్నానం చేస్తారు.
ముందుగా  నీటిని బొడ్డు దగ్గర పోసుకుంటూ  అలా కాళ్ళని  తడుపుకొండి.
10. తర్వాత వీపు మీద నీరు పోసుకుని అలా కిందకి కాళ్ళు తడిచేలా చూసుకోండి.
11.ఆ తర్వాత  ఇక తల మీద పోసుకోండి.
తరువాత స్నానం  పూర్తి చేసేయండి. పై 3  విధానాలను  అనుసరించడం వలన..   శరీరం నెమ్మదిగా ఉష్ణోగ్రతకు అలవాటు  పడేలా చేసి చన్నీటి స్నానాని ఇష్టపడేలా చేస్తుంది. అసలు కష్టమే అనిపించదు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri