NewsOrbit
హెల్త్

Tongue: నాలుక మీద ఈ మార్పు గమనించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోండి !!

Tongue: నాలుకపై ఎల్లప్పుడూ:
శరీరానికి అనారోగ్యం అనేది సహజంగా వచ్చేదే.. కొందరికి తరచూ వస్తుంటే ఇంకొందరికి ఎప్పుడో కానీ తేడా చేయదు. ఆరోగ్యం లో ఏదైనా తేడా రాగానే  ఆ సంకేతాలు  మన కళ్ళు ,నాలుక లో  ఎక్కువగా తెలుస్తుంటాయి.   ఎదో  అనారోగ్య సమస్య  ఉందని తెలియచేసేందుకు  మన నాలుక  ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది. ఈ విధానంలో కొందరి నాలుకపై ఎల్లప్పుడూ తెల్లగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది.   అసలు అలా అవడానికి కారణం ఏమిటి?ఎలాంటి  అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నాలుక అలా తెల్లగా  మారుతుంది?  ఆ వివరాలు తెలుసుకుందాం.

Tongue: యథాతథ స్థితికి:

నాలుక అలా  తెల్లగా కనిపిస్తుంది అంటే,ఆయుర్వేద ప్రకారం ,అది కఫం  కానీ  ఆమం కానీ అయి ఉంటుందని వైద్యులు తెలియచేస్తున్నారు. తిన్న ఆహారం సరిగా  జీర్ణం కాకపోవడం వలన   చిన్నపేగులలో విష పదార్థాలు  గా మారుతుంది.    ఆ సమస్య  ఉంది అని  తెలియజేయడానికి సూచనగా  నాలుకపై అంతా తెల్లగా మారుతుంది.  కాబట్టి  తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా జాగ్రత్త పడితే  ఈ సమస్యలు   తగ్గి నాలుక యథాతథ స్థితికి మారుతుంది. అదే విధంగా  ఆహారం లో కారం, మసాలాలు ఎక్కువగా  తినే వారికి  కూడా నాలుక ఇలాగే తెల్లగా కనిపిస్తుంటుంది.   అలా కనిపిస్తుంటే మాత్రం ఆ  ఆహారాలను   తినకూడదు.   అదే విధానం  లో  పొగతాడం, మద్యం సేవించడం, దంత సమస్యలు ఉన్నవారి లో కూడా నాలుక తెల్లగా కనిపిస్తుంటుంది.   కాబట్టి  ఆ సమస్యలను పరిష్కరించుకోవడం వలన  నాలుక మామూలు స్థితిలోకి  వస్తుంది.

చక్కని పోషకాహారం:

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు,యాంటీ బయోటిక్స్‌ను ఎక్కువగా  వాడే వారు, షుగర్ ఉన్నవారు, విటమిన్‌ బి, తో పాటు ఐరన్‌ లోపం కూడా  ఉన్నవారి నాలుక   తెల్లగా ఉంటుంది.    చక్కని పోషకాహారం  తీసుకుంటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.   సిఫిలిస్‌, ఓరల్‌ క్యాన్సర్‌ ఉన్నవారిలో కూడా  నాలుక   తెల్లగా ఉంటుంది.  కాబట్టి వేరు సరైన ట్రీట్ మెంట్ తీసుకుంటే    నాలుక మళ్ళి మాములుగా మారుతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri