NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Intermittent Fasting: మీకు నచ్చిన ఫుడ్ తింటూ కూడా బరువు తగ్గొచ్చు ఇలా..!!

Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో మనకు నచ్చిన ఆహారం తీసుకుంటూ సులువుగా బరువు తగ్గొచ్చు.. అయితే ఈ డైట్ లో ఫలానా ఆహారమే తినాలని ఏమీ లేదు.. కాకపోతే ఈ డైట్ పాటించేటప్పుడు ఈ ఈ పదార్థాలు తింటే సులువుగా బరువు తగ్గొచ్చట..!! అవేంటంటే..!?

 

Take these Foods with Intermittent Fasting:
Take these Foods with Intermittent Fasting

ప్రోటీన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. చిరుధాన్యాలు, పప్పులు మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి ఇవి ప్రతినిత్యం తీసుకుంటూ ఉంటే శరీరం మెటబాలిజమ్ ను పెంచుతాయి. డ్రై ఫ్రూట్స్ ను లో శరీరానికి అవసరమైన అన్ని క్యాలరీలు లభిస్తాయి. వీటిని తింటే త్వరగా ఆకలి వేయదు. అవకాడో క్యాలరీల తో పాటు మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. మీరు తీసుకునే భోజనంలో సగం అవకాడో జత చేసుకోండి. మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Take these Foods with Intermittent Fasting:
Take these Foods with Intermittent Fasting

క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ, బంగాళాదుంప లో ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ప్రతిరోజు మీరు తింటే కడుపు నిండుగా ఉంటుంది. చిరుతిళ్ళ జోలికి వెళ్లరు ఫలితంగా బరువు తగ్గుతారు. చిక్కుడుకాయలు, బీన్స్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో ప్రొటీన్లు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని వారంలో రెండు సార్లు ఖచ్చితంగా తీసుకోండి. పెరుగు లేకుండా అన్నం తింటే అది సంపూర్ణం కాదు అంటారు పెద్దలు. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావు. గుడ్డు తో పాటు వారంలో రెండు సార్లు ఖచ్చితంగా చేపలు తీసుకోండి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంకా బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?