Romance: శృంగార సమయంలో ఆమె శరీరం పై చేయి  వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి!!

Share

Romance:  శృంగార సమయంలో  పురుషులు చేసే కొన్ని పనులు స్త్రీలు ఇష్టపడరు. అవేంటో తెలుసుకుని ఈ సారి మీ  భాగస్వామి దగ్గర   ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి.పడక గదిలో మ్యూజిక్  పెడుతున్నారా? అలా పెట్టుకున్నప్పుడు మీ భాగస్వామి ఎలాంటి మ్యూజిక్ ని ఇష్టపడుతుంది అనేది   తప్పక తెలుసుకోండి. ఏవి పడితే అవి పెట్టడం వలన చిరాకు కలిగి మూడ్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది.పడక గదిలో సెల్ ఫోన్ వీరికి ఒక శత్రువు అనే చెప్పాలి..  సరిగ్గా శృంగార క్రీడ మధ్యలో సెల్ ఫోన్ అటెండ్ అయ్యారా?ఇక శృంగార  క్రీడలో టెంపో తగ్గినట్లే.  కనుక సెల్ ఫోన్  సైలెంట్ లో పెట్టి దూరం గా పెట్టండి.  స్విచ్ ఆఫ్  చేసిన కూడా మంచిదే .

ఆమె శరీరంపై చేయి చేసేటప్పుడు కొన్ని  జాగ్రత్త అవసరం .ఆమె ని దగ్గరకు తీసుకోవటమే  స్తనాలు  గట్టిగా పట్టుకోవటం  లేదా జననాంగం ముట్టుకోవడం  లేదా ఆమె బట్టలు  తీయడం వంటివి చేస్తే మూడ్ ఆఫ్  అయ్యే అవకాశం ఉంది. శరీరంలో అక్కడో భాగం, అక్కడో భాగం ముట్టుకుంటుంటే అసలేం జరుగుతోంది తెలియక  మంచి మూడ్లోకి రాలేకపోవచ్చు. ప్రారంభంలో సున్నితమైన  స్పర్శ తో, ఆపై శరీరంలోని భాగాలను ఒకదాని తర్వాత ఒకటిగా స్పర్శిస్తూ ఉద్రేకాన్ని  నెమ్మదిగా పెరిగేలా చేయాలి.శృంగారం కోసం  ఆమెను అడుక్కునంత   పని చేయకండి. స్త్రీలు  శృంగార విషయంలో ఖచ్చితం గా ఉంటారు. ఆమె నెలసరి  సమయలలో  ముందర ఎంతవరకు శృంగారాన్ని  ఇష్టపడతారు అనేది గమనించుకోవాలి.

శృంగారం కోసం మీరు ఎంత సిద్ధంగా వున్న ఆమెకు ఒక సుతిమెత్తని ముద్దు మాత్రమే  ఇవ్వండి. ఇక ఆమె మీతో రెండోసారి శృంగారం గురించి  కూడా ఆలోచిస్తుంది. అలా చేసినప్పటికీ  ఆమె ఒప్పుకోక, వద్దని చెప్పేస్తే, మరికాస్త  ముందుకు వెళ్ళి ఆమెను బలవంతం చేయడం లేదా యాచించడం వంటివి చేయకుండా ఉండటం మంచిది.


Share

Related posts

ఇంట్లో ఎండల తో వచ్చే వేడి తగ్గాలంటే ఇలా చేయండి!!

Kumar

మన దేశ విస్కీ ప్రపంచానికే కిక్ ఇస్తుంది !!

Naina

ప్లాస్మాతో ఉపయోగం అంతేనా? 

sekhar