NewsOrbit
న్యూస్ హెల్త్

Egg Manchuria: నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచరియా తయారీ ఇలా..!

Egg Manchuria: మంచూరియా అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.. ఈవినింగ్ స్నాక్స్ లో పిల్లలు ఈ ఐటమ్ కావాలని గొడవ చేస్తుంటారు.. బయట దొరికే మంచూరియా ఇంట్లో చేసుకోవడం సులువే.. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కాస్త డిఫరెంట్ గా టేస్టీ గా ఇంట్లోనే ఎగ్ బ్రెడ్ మంచూరియా చేసి పిల్లలకు తినిపించండి.. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ప్లేట్లో ఒక్క ముక్క కూడా మిగల్చరు..! ఈ రెసిపీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..!

Tasty Egg Bread Manchuria: Recipe Preparation
Tasty Egg Bread Manchuria Recipe Preparation

ఎగ్ బ్రెడ్ మంచరియా తయారీ..!
కావలసిన పదార్థాలు..
కోడిగుడ్లు 6, బ్రెడ్ పౌడర్ అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా, నూనె వేయించడానికి సరిపడా, ఉల్లికాడలు ఒక చెంచా, జీలకర్ర పొడి ఒక చెంచా, టమోటా సాస్, సోయా సాస్ ఒక చెంచా, .

ముందుగా నాలుగు కోడిగుడ్లను ఉడకపెట్టుకొని ఒక్కొక్క కోడిగుడ్డును నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.. మిగిలిన రెండు కోడిగుడ్లను ఒక బౌల్లో వేసి బాగా గిలకొట్టాలి అందులో బ్రెడ్ పౌడర్ వేసి కలపాలి ఈ మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న కోడిగుడ్లు ముక్కలను ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ , పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఇందులో టమోటా సాస్, ఉప్పు, పసుపు, కారం , గరం మసాలా అన్నింటిని వేసి బాగా కలపాలి. చివరిగా సోయాసాస్ వేసి అరకప్పు నీళ్లు పోసి చిక్కగా సాసీగా వచ్చేలాగా ఉంచాలి. చివరగా ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ మంచూరియాను ఇందులో వేసి రెండు నిమిషాల పాటు ఎగ్ పీసెస్ కు ఈ మిశ్రమం పట్టేలాగా కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బ్రెడ్ మంచూరియా తినటానికి రెడీ..

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju