NewsOrbit
న్యూస్ హెల్త్

Tomato Pulao: టేస్టీ టమోటా పులావ్ క్షణాల్లో చేసేయండిలా..!

Tasty Tomato Pulao recipe preparation

Tomato Pulao: వంటలలో టమాటా ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం.. టమోటా మన ఆరోగ్యానికి కూడా మంచిదే.. సింపుల్ గా ఫాస్ట్ గా అయ్యే రెసిపీస్ లో టమాటా పులావ్ కూడా ఒకటి. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు పెద్దలకు ఇది బెస్ట్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు.. ఇది తయారు చేసుకోవడం సులువు.. అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకుంటే క్షణాల్లో టమాటా పులావ్ చేసుకోవచ్చు.. ఇంతకీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Tasty Tomato Pulao recipe preparation
Tasty Tomato Pulao recipe preparation

టమాటా పులావ్ కావలసిన పదార్థాలు..
బియ్యం రెండు కప్పులు, టమాటా ముక్కలు ఒక కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, సన్నగా తరిగిన అల్లం ఒక చెంచా, వెల్లుల్లి తరుగు ఒక చెంచా, పచ్చిమిర్చి రెండు, గరం మసాలా ఒక చెంచా, జీడిపప్పులు 10, కరివేపాకు గుప్పెడు, నూనె నాలుగు స్పూన్స్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, పసుపు అర చెంచా, కారం ఒక చెంచా, నెయ్యి 4 స్పూన్స్.

ముందుగా బియ్యం కడిగి అన్నం పొడిపొడిగా వచ్చేలాగా వండి పక్కన పెట్టుకోవాలి.. అన్నం వండేటప్పుడు బియ్యం లో ఒక చెంచా నూనె వేస్తే అన్నం పొడిపొడిగా వస్తుంది..

ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేయాలి నూనె వేడెక్కాక కరివేపాకు ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి.. ఇది కాస్త వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచితే టమోటాలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. చివరిగా గరం మసాలా కూడా వేయాలి. నెయ్యి కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. వేయించిన జీడిపప్పు, కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న దాన్ని వేసి కలపాలి. అంతే టేస్టీ టమాటా పులావ్ రెడీ. టమాటా పులావ్ ను పెరుగు రైతాతో తీసుకుంటే ఇంకా బాగుంటుంది..

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju