ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Periods: పీరియడ్స్ లో వచ్చే నొప్పికి టీ తో చెక్ పెట్టొచ్చా..!?

Share

Periods: ప్రతి నెల పీరియడ్స్ రావడం సాధారణమైన విషయమే.. అయితే ఆ నెలసరి సమయంలో మహిళలు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు.. ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి వలన ఆహారం తీసుకోవడం కూడా మానేస్తుంటారు.. అయితే ఇలా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.. పైగా ఈ సమయంలో వేడి వేడిగా తాగే పానీయాలు ఈ నొప్పులు పరార్..

Tea To Check Periods: stomach pain
Tea To Check Periods: stomach pain

రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి, వాంతులు, వికారం , తిమ్మిర్లు, తలనొప్పి, తల తిరగడం వంటి రకరకాల సమస్యలు మనల్ని బాధిస్తూ ఉంటాయి. అలాగే ఆ సమయంలో ఏమీ తినకుండా ఉండే కంటే.. వేడివేడిగా టీ తాగితే వెంటనే రిలీఫ్ వస్తుంది. పైన ఈ రోజుల్లో టీ తాగడం అందరికీ అలవాటే. రుతుక్రమం సమయంలో వచ్చే నొప్పిని తట్టుకోవాలంటే మీకు నచ్చిన తిని వేడివేడిగా సిప్ చేయండి. ఒకవేళ మీకు టీ తాగటం అలవాటు లేకపోతే వేడి నీళ్లు తాగినా కూడా కడుపు నొప్పి నుంచి రిలీఫ్ దొరుకుతుంది.

Tea To Check Periods: stomach pain
Tea To Check Periods: stomach pain

ఇక ఆ సమయంలో బాగా కడుపు నొప్పిగా ఉంటే ఒక వాటర్ బాటిల్ లో బాగా వేడిగా ఉన్న నీటిని పోసి నింపాలి. ఆ వాటర్ బాటిల్ ను పొట్టపై ఉంచితే నొప్పి తగ్గుతుంది. మీకు ఎక్కడైతే నొప్పిగా ఉందో ఆ ప్రదేశంలో ఆ వాటర్ బాటిల్ ను ఉంచండి నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.


Share

Related posts

Israel: 12 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలు ప్రధాని పీఠం లో కొత్త ముఖం..!!

sekhar

దిశ మారిన ‘పవనం’ -ఏం చేసేను ‘కమలం’?

Yandamuri

BREAKING : మొగులయ్యకు రూ.2 లక్షలు అందించిన పవన్ కల్యాణ్.. !

amrutha
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar