NewsOrbit
హెల్త్

Child Care : మీ పిల్లలకకు  ఈ  తేడా తెలియకుండా  చేస్తున్నారా? అది చాలా ప్రమాదం ముందు వాటిని నేర్పండి!!

Tips to Parents for properly care their children Part-1

Child Care : పాలంటే ప్యాకెట్ పాలు:
ఇప్పటి పిల్లలకు    మార్కులు, ర్యాంకులు  ఫోన్ ,టీవీ లు తప్ప ఇంకేమి తెలియదు. పెద్దలు కూడా తెలియచేయడానికి  ప్రయత్నించడం లేదు అనడం లో ఎలాంటి  సందేహం లేదు. పాలంటే ప్యాకెట్ పాలు అనే  తప్ప అవి ఆవు, గేదె నుంచి   వస్తాయన్న విషయం చాలామందికి తెలియదు అనే విషయం ఆశ్చర్యాన్ని కలిగించిన  అది మాత్రం నిజం. టెన్త్  చదువుతున్నవారికి కూడా కందిపప్పు ,శెనగ పప్పుకు తేడా కూడా తెలియదు.

teach-them-to-children-before-it-is-too-dangerous
teach them to children before it is too dangerous

Child Care :  ఆహార పదార్థాలపై:

కాబట్టి  వారికి తాగే పాల దగ్గర  మొదలుకుని   బియ్యం, వండే కూరగాయలు,పప్పులు  ఇలా ప్రతీ దాన్ని పరిచయం చేయాలి. అప్పుడప్పుడూ గ్రామాలకు  తీసుకువెళ్లి వారు ప్రకృతికి దగ్గరగా  ఉండేలా చూడాలి. పిల్లలకు పశువులకొట్టం, పాలు తీసయ్యడం, వాటిని కేంద్రాలకు పంపడం,పొలాలు, ధాన్యం ఆడే మిల్లులు, నూనె గానుగ,  ఇలా ప్రతి దాన్ని దగ్గర నుంచి చూపించడం వల్ల వారికి ఆహార పదార్థాలపై ఇష్టం  పెరగడం తో పాటు దాని వెనుకున్న శ్రమ  అర్ధమై  వాటిని జాగ్రత్తగా వృథ కాకుండా వాడుకుంటారు.  సెలవుల్లో పిల్లలను అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకువెళ్తే  పెద్దవారికి, పిల్లలకు మధ్య ఆత్మీయత పెరుగుతుంది. పెద్దలు చెప్పే కథలు, గోరుముద్దల కు  పిల్లలు బాగా ఆకర్షితులవుతారు. తాతయ్య, నానమ్మలు లేదా  పెద్దవారు కనిపించగానే వారికి ఎలా నమస్కరించాలి, వారితో ఎలా మర్యాదగా  నడుచుకోవాలి.

teach-them-to-children-before-it-is-too-dangerous
teach them to children before it is too dangerous

 

సరదాగా ఉత్తరాలు:

ఇలాంటివన్నీ మనం నేర్పితేనే  పిల్లలకు అలవాటు అవుతుంది. మనం పెద్దల విషయంలో   కఠినం గా ఉంటూ పిల్లల ముందు పెద్దవారిని చులకన చేస్తే వారికీ ఆ అలవాట్లేవస్తాయి అని మరువకండి. రేపు మన పరిస్థితి కూడా ఇంతకంటే దారుణం గా ఉంటుంది అన్న  విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.  మనం అప్పుడప్పుడూ పిల్లలకు సరదాగా ఉత్తరాలు రాసి సర్‌ప్రైజ్ చేస్తే..  వారికీ ఉత్తరాలు  రాసే అలవాటు  వస్తుంది.  దీని వలన వారికి  మాతృభాష  కూడా అభివృద్ధి చెందుతుంది అని గుర్తుపెట్టుకోండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri