NewsOrbit
న్యూస్ హెల్త్

Pregnant: ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు వాటిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది!!

Pregnant: ఆడవారు ప్రెగ్నెంట్ అని తెలిసిన నాటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఉన్న ఎన్నో అలవాట్లను కూడా  వదులుకోవాల్సి వస్తుంది. డ్రింకింగ్,స్మోకింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం తో పాటు పొగాకు  ఉత్పత్తులు తీసుకోకూడదని  వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా వాళ్ళకి హాని కలిగించే  కొన్ని రకాల వాసనలు కూడా వాళ్ళు  పీల్చకుండా ఉండటం మంచిది.

 

గర్భిణీలు కొన్ని  వాసనలు    పీలిస్తే బిడ్డకు పుట్టుకతో నే కొన్ని  లోపాలు కలిగి  పుట్టడం తో పాటు,  అకాల పుట్టుక   ప్రమాదం కూడా ఉందని నిపుణులు తెలియచేస్తున్నారు.  ద్రావకాలు లేదా స్ప్రేలు గా ఉన్న  ఉత్పత్తులను  ఉపయోగించకండి. ప్రెగ్నెంట్ గా ఉన్నవారు ఉండే గది లో కి గాలి,వెలుతురూ బాగా వచ్చే విధం గా ఉండేలా చూడాలి .  వాల్ పెయింట్ కి  దూరం గా ఉండాలి.  లేదంటే  దానిలో వాడే కొన్ని రసాయనాల వలన ఇబ్బంది కలగవచ్చు.కీటకాల నుంచి రక్షణ కోసం ఇళ్ళల్లో ఎక్కువగా నాఫ్తలీన్ బాల్స్ వాడుతుంటాము.  మనం వాడే మాత్ బాల్స్,   నాఫ్థలిన్ లు   విష  రసాయనాలు తో తయారు చేయబడతాయి. వీటి  వల్ల అనేక చెడు ప్రభావాలు కలుగుతాయి. వీటి వల్ల గర్భస్థ శిశువుకు  తీవ్రమైన ఆరోగ్య సమస్యలు  వస్తాయి. అవి సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే,  తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి.

దోమలను  తరిమి కొట్టే  స్ప్రే లకు కూడా  దూరంగా ఉండాలి. అవి శిశువుకు హాని  చేసే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్ప్రే దోమల నుంచి కాపాడతాయి కానీ, వాటిలో ఉండే ఇతర రసాయనాలు మీకు  చాలా హాని కలిగిస్తాయి. ఇవి చర్మం ద్వారా లోపలి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే వాటికి దూరంగా ఉండటం మంచిది

Related posts

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju