NewsOrbit
హెల్త్

ప్రియురాలి మీద ఉన్న ప్రేమ భార్య మీద ఎందుకు లేదు ??కారణం ఇదే …

ప్రియురాలి మీద ఉన్న ప్రేమ భార్య మీద ఎందుకు లేదు ??కారణం ఇదే …

స్త్రీ పురుషుల మధ్య  శారీరక ఆకర్షణ కలగడం  ప్రకృతి సహజం. రెండు వేరు రూపాలుండటమేఈ  ఆకర్షణకు మూలం . శారీరకంగా, నా భాగస్వామి  నాకంటే పూర్తిగా భిన్నం గా ఉండాలి. కానీ , మానసికంగా నేను ఎలా అనుకున్నానో  అలాగే కొంచెం కూడా తేడాలేకుండా ఉండాలి అన్న కోరిక  హద్దులు లేనిది. వివాహానికి ముందు ఉన్న ప్రేమ తర్వాత ఉండడం లేదు..

ప్రియురాలి మీద ఉన్న ప్రేమ భార్య మీద ఎందుకు లేదు ??కారణం ఇదే …

వివాహానికి  ముందు మీరిద్దరూ కలుసుకోవడానికి వెళ్లేటప్పుడు అందమైన డ్రెస్సు లు వేసుకుని  , తియ్య తియ్యగా మాట్లాడుకునే వారు. హోటల్కి వెళ్ళినప్పుడు , థియేటర్ లో నో గడిపిన కొన్ని గంటలు, తమతమ లోపాలను మర్చిపోయి, మిమ్మల్ని మీరు గొప్పగా చూపించుకొనుంటారు. లోపాలు కనిపించిన వాటిని కప్పి పుచ్చి  ఒకర్ని ఒకరు పేమించుకుంటారు ఇదో రకంగా నిజం.. కాని కలిసి కాపురం చేస్తున్నపుడు  నిద్దురలో గురకపెట్టటడమో,పళ్లు తోముకునే విధానమో ,ఇల్లు సర్దుకోవడమో ,వండి వడ్డించే తీరో, ఏదో ఒకటి మీకు నచ్చక పోవచ్చు.

ఇది రెండోరకమైన నిజమని గుర్తించండి. లోకమంతా నశించిపోయినా కూడా తరిగిపోనిది  మన ప్రేమ మాత్రమే అని చెప్పుకున్నవాళ్లు కూడా, కొంతకాలం తర్వాత ప్రేమ .. అలాంటిది  ఒకటి ఉంటుందా అనేట్టు  బతుకుతున్నారు.. ఇది ప్రేమ తప్పు ఏమాత్రం  కాదు. రెండువేరు వేరు  నిజాల్ని స్వీకరించడానికి తయారుగా  లేని  పరిస్థితి మీది.పెళ్ళికి ముందు నచ్చింది , తర్వాత నచ్చనిది ఒకే స్త్రీ అలా  ఎందుకు జరుగుతుంది?  అస్సలు మీకు  గొడవఎందుకు వస్తున్నాయో తెలుసా ..?

ఒక స్త్రీ ప్రియురాలి గా ఉన్నప్పుడు లోపాలను మన్నించి ఆమెను ఎలా చూసుకున్నామో, అలాగే భార్యగా ఉన్నప్పుడు కూడా చూసుకోవాలని అప్పటి ప్రేమ  మూర్తే ఇప్పటి  మీ  ఇంటి ఇల్లాలు అని మర్చిపోతున్నారు. ప్రేమ పంచలేక పోతున్నారు.ఒక్కటి ఆలోచించండి మంచి లక్షణాల ను  ఆహ్వానిస్తున్నపుడు.. మీకు నచ్చని అంశాలని  ఎందుకు క్షమించ లేకపోతున్నారు ?పెళ్లి అయ్యాక పెరిగే భాద్యతల తో పాటు ప్రేమని పెంచండి మీ జీవితం ఆనందమయం అవుతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri