NewsOrbit
హెల్త్

injuries: కముకు దెబ్బలు లేదా ఇతర దెబ్బల వల్ల కలిగే నొప్పులు దగ్గర  ఇలా  కాపడం పెడితే నొప్పులు నిమిషాల్లో   తగ్గిపోతాయి!!

injuries: ఉలవలను ఆహారం గా చేసుకోవడం వలన  కలిగే ఆరోగ్య  ప్రయోజనాలెన్నో తెలుసుకుంటే  కచ్చితంగా వీటిని  ఆహారంలో తీసుకోకుండా ఉండలేరు..  ఉలవ లలో క్యాల్షియం ఎక్కువగా  ఉంటుంది.. ఇది ఎముకలు,  దంతాల కు  బలాన్ని ఇస్తాయి..  స్త్రీలకు ఉలవలు గొప్ప మెడిసిన్  లాగా పనిచేస్తాయి.చాలా మంది  స్త్రీ లకునెలసరి సమయంలో నొప్పులు ఎక్కువగా  వస్తుంటాయి. అలాంటప్పుడు ఉలవలను బాగా వేయించుకుని పొడి చేసి అందులో కొద్దిగా నీళ్లు ఉప్పు కలిపి తాగడం వలన ఆ నొప్పుల నుండి వెంటనే ఉపశమనం పొందుతారు..దాంతో కండరాలు పటిష్టంగా ఉంటాయి.

లివర్ లో ఉండే విషపదార్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి.. ప్రతి రోజు ఉలవలను గంజి ,గుగ్గిళ్ళ రూపంలో తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.. ఉలవలు వలన  అధిక బరువు కూడా తగ్గుతారు. చాలామంది  జీర్ణ సమస్య లతో ఇబ్బంది పడుతూ ఉంటారు.. అలాంటప్పుడు అన్నంలో ఉలవల పొడి కలుపుకుని తింటే  అల్సర్, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఉలవలు వేయించి ఒక గుడ్డలో మూట కట్టి కముకు దెబ్బలు తగిలిన చోట,  ఇతర దెబ్బల వల్ల కలిగే నొప్పులు దగ్గర కాపడం పెడితే ఆ నొప్పులు నిమిషాల్లో   తగ్గిపోతాయి.రక్తహీనతతో బాధపడేవారు క్రమం తప్పకుండా  ఉలవలను కషాయంగా కానీ, చారు రూపంలో గాని తీసుకుంటే శరీరంలో కొత్త రక్తం పడుతుంది.ఎదిగే క్రమం లో పిల్లలకు వారి శరీర నిర్మాణం సక్రమంగా జరగడానికి ఉలవలు  బాగా పనిచేస్తాయి.మలబద్దకం  పోగొట్టుకోవడానికి ఉల‌వలను క‌షాయం రూపంలో చేసుకుని తీసుకుంటే సమస్య తీరుతుంది.

ఉల‌వ‌ల‌ను క్రమం తప్పకుండ తింటుంటే శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రిగి  బ‌రువు కూడాబాగా   త‌గ్గుతారు. ఒక  కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించుకుని తయారుచేసుకున్న ఉలవకట్టును ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు  కలుపుకుని  తాగితే    సన్నబడతారు.
ఉలవలు ఆహారంగా తీసుకునే సమయంలో శరీరంలో మంటగా అనిపిస్తుంటే  మజ్జిగ తాగితే   సమస్య తగ్గుతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri