NewsOrbit
న్యూస్ హెల్త్

Extramarital affairs: వివాహేతర సంబంధాలు ముగిసిన పోవడానికి విచిత్రంగా కనిపించే కారణాలు ఇవే!!(పార్ట్ -2)

Extramarital affairs:  ఆడవారు  తనకంటే వయసులో పెద్దవారి తో  సంబంధాలు పెట్టుకోవడానికి శ్రద్ధ చూపుతారు.ఆడవారిని ఎలా సంతోష పెట్టాలో వారికీ తెలుసు.   అయితే తనకంటే వయసులో పెద్దవారు అయినప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా  అలాగే వచ్చేఅవకాశం ఉంది. ఇంకా  చెప్పాలంటే  స్త్రీలను  సంతృప్తి  పరిచే శక్తి సన్నగిల్లడం తో పాటు  .. శృంగార సమయంలో గుండెపోటు లాంటి సమస్యలు రావడం తో  వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయాల్సి రావడం తో తమ సంబంధం బయటపడడం లాంటివన్నీ ఈ బంధానికి  అడ్డుకట్ట వేస్తాయి.

మిమ్మల్ని మీలా ఇష్టపడకపోవడం కూడా వివాహేతర సంబంధాల అంతానికి కారణమవుతుంది. ఇంట్లో భార్య లేదా భర్త మిమ్మల్ని మీలా యాక్సెప్ట్ చేసినప్పుడు వివాహేత సంబంధం లోని వ్యక్తి కోసం మీరు మారడం సరికాదు.   రోజూ నీట్ డ్రెస్సింగ్, ట్రిమ్మింగ్, వ్యాక్సింగ్, బికినీ, షేవింగ్, బట్టల ఎంపికలో ఆంక్షలు ఉండడం  కూడా మీ  బంధాన్ని కఠినంగా మార్చేస్తాయి. ఈ కారణంగా కూడా ఈ బంధం నుండి బయటకు వచ్చేయడం జరుగుతుంది.

శరీరం,మనస్సు రెండిటిని కుదురు లేకుండా కోరికల మంట లో వేగుతూ… ఆ  కోరికల వేడిని  నియంత్రించు కోవడమే వివాహేతర సంబంధానికి ముఖ్య కారణం అయితే.. ఇలాంటి బంధం లో మీకు సంతృప్తి లభించిందని అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు . శృంగార  ఆనందం  పొందే విషయంలో మీ భాగస్వామి మిమ్మల్ని సంతృప్తి పరచ లేకపోతే ఇక అలాంటి  వివాహేతర సంబంధం కొనసాగించడం అనవసరం . ఇలాంటి బంధాలతో పొందేది ఏమి లేకపోయినా పోగొట్టుకునేది మాత్రం చాలానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించండి  అంటున్నారు నిపుణులు

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N