న్యూస్ హెల్త్

Secret affairs: వివాహేతర సంబంధాలు ముగిసిన పోవడానికి విచిత్రంగా కనిపించే కారణాలు ఇవే!!(పార్ట్ -1)

Share

Secret affairs:  ఒక వ్యక్తి వివాహేతర సంబంధాలు కలిగి ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి.   పెళ్ళికి ముందు  మరో వ్యక్తి తో  ప్రేమ లో ఉండడం..   శృంగార కోరికలు ఎక్కువగా  ఉండడం, కొత్త రుచుల కోసం  వెంపర్లాడటం , తన భాగస్వామిని  ఉండగా  వేరే వ్యక్తిని ఆకర్షించడం అనేది మజాగా  ఉండటం… తనకు కావలసిన లక్షణాలు తన భాగస్వామి లో  లేకపోవడం లాంటివి  వివాహేతర సంబంధాలకు కారణం గా ఉంటాయి. వివాహేతర సంబంధాల చుట్టూ చాలా  క్రైమ్  ఉంటుంది. చాలా క్రైమ్స్ కి ఇదే కారణం కూడా.  వివాహేతర సంబంధాలు ఎంతో కాలం నిలవవు  అని తెలిసికూడా   చాలామంది వీటిపై మోజు పడుతున్నారు. అయితే ఈ సంబంధాలు ముగిసిన పోవడానికి రక రకాల  విచిత్రమైన కొన్ని కారణాలు ఉన్నాయి. అవి కేవలం  విచిత్రంగానే కాదు హాస్యస్పదంగా కూడా  అనిపిస్తాయి. అలాంటివి కొన్ని తెలుసుకుందాం.

ఒకరికోసం ఒకరు తపించి పోయి , ఒకరిలో ఒకరు కరిగి మునిగిపోవడానికి లగ్జరీ హోటల్ గదులను  తీసుకుంటారు.  అప్పటికి బాగానే ఉన్న ఈ బిల్లు కట్టే దగ్గర  అసలైన సమస్య మొదలవుతుంది. ఎవరికి  వారికి అనేక ఖర్చులు ఉంటాయి. వాటన్నింటి  తో పాటు ఈ అదనపు ఖర్చు కూడా  భరించడం అంటే చాలా భారంగా  అనిపిస్తుంది. చివరికి  ఇది ఆ వివాహేతర  బంధం నుంచి బయటకు వచ్చేలా చేస్తుంది.

వివాహేతర సంబంధాలలో  రహస్యం అనేది  చాలా అవసరం. అలా కాకుండా ఎక్కువ టైం  ఒకరితో ఒకరు గడపాలని కోరుకుంటే మాత్రం ప్రమాదాలకు దారితీస్తుంది. మీరు మీ పిల్లలు, భర్తతో గడుపుతున్నప్పుడు..  మీ వివాహేతర భాగస్వామి రాత్రి కి మిమ్మల్ని కలవాలని  ఆహ్వానిస్తే..  మీ పరిస్థితి అయ్యోమయ్యం గా   ఉంటుంది. ఈ ఇబ్బంది కూడా  అక్రమ  సంబంధాల ముగింపుకు  కారణం అవుతుంది.


Share

Related posts

Aishwarya Roy: ఐశ్వ‌ర్య‌రాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు… ఆఖ‌రికి అగరుబ‌త్తీలు అమ్ముకుంటున్నాడు

sridhar

Shreya Saran: లేటెస్ట్ ఫోటో షూట్ తో అందాలు ఒలికిస్తోన్న శ్రియా శరన్.. ఆ వయసు ఏంటి ఆ అందం ఏంటి వామ్మో!

Ram

జగన్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..! నిమ్మగడ్డ నియామకానికి సర్వం సిద్ధం..?

arun kanna