Combinations: బరువు పెరగడం సులువే.. కానీ బరువు తగ్గడం చాలా కష్టం అంటున్నారు ఊబకాయంతో బాధపడుతున్న వారు.. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం బరువు తగ్గడం చాలా సులువు అంటూ రకరకాల టిప్స్ చెబుతున్నారు.. మనం తీసుకునే ఆహారంలో ఫుడ్ కాంబినేషన్స్ చాలా ముఖ్యం.. కొన్ని ఆహారాలను కలిపి తీసుకుంటే సూపర్ ఫాస్ట్ గా బరువు తగ్గొచ్చట..! ఇంతకీ ఆ కాంబినేషన్స్ ఏంటంటే..!?
పైనాపిల్, నిమ్మరసం ఈ రెండింటిని కలిపి తీసుకుంటే త్వరగా బరువు తగ్గొచ్చు. పైనాపిల్ జ్యూస్ లో ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకుని తాగితే సులువుగా బరువు తగ్గొచ్చు. లేదంటే పైనాపిల్ ముక్కలను సన్నగా కట్ చేసి అందులో నిమ్మకాయ రసాన్ని పిండుకుని తిన్నా కూడా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. రెండు పదార్థాలు కొవ్వును కరిగించడానికి అద్భుతంగా సహాయపడుతాయి.
ఓట్ మీల్ తో పాటు నట్స్ కాంబినేషన్ సులువుగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ చిరుతిళ్ళ జోలికి వెళ్ళడం ఇవ్వకుండా చేస్తుంది. ఓట్ మీల్ తో పాటు బాదం , పిస్తా, వాల్ నట్స్ కలిపి తింటే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. కోడి గుడ్లు ఆరోగ్యానికి మంచిదే అని అందరికీ తెలిసిందే. కోడిగుడ్లను తినేటప్పుడు దానిపైన మిరియాల పొడి చల్లుకుని తింటే వేగంగా బరువు తగ్గుతారు. గుడ్డును మీరు ఏ విధంగా తీసుకున్నా గుడ్డుతో పాటు మిరియాలపొడి ఖచ్చితంగా తీసుకోవాలని మర్చిపోకండి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం తోపాటు ఉదర సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. అంతేకాకుండా వేగంగా బరువు తగ్గేలా చేస్తుంది.
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…