NewsOrbit
న్యూస్ హెల్త్

Pimples: మీరు అందంగా కనిపించాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే..!?

These Foods Avoid Facing Pimples problem

Pimples: ముఖం అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.. కానీ మనం తీసుకునే ఆహారం కారణంగా యువతలో ఎక్కువగా మొటిమల సమస్య వేధిస్తూ ఉంటుంది.. ఈ మొటిమలు ఎన్నో రకాల కారణాలు వల్ల వస్తూ ఉంటాయి. ఆయిల్ ఫుడ్ తినే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. మొటిమలు రాకుండా ఉండాలంటే ఆయిల్ ఫుడ్ తగ్గించడంతోపాటు నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి.. వీటితోపాటు మొటిమలు తగ్గాలంటే ఎలాంటి ఆహారాలు మీ డైట్ లో ఉండకూడదో ఇప్పుడు చూద్దాం..!

These Foods Avoid Facing Pimples problem
These Foods Avoid Facing Pimples problem

గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటే మొటిమలు విపరీతంగా వస్తాయి. మైదా పిండితో చేసిన పాస్తా , పంచదారతో తయారు చేసిన ఆహార పదార్థాలు, సోడా బంగాళదుంపలు, వైట్ బ్రెడ్ వంటి వాటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి సాధ్యం అన్నంత వరకు వీటిని దూరంగా ఉంచండి.. అలాగే పాలు, ఐస్ క్రీమ్స్, పాల ఉత్పత్తులు ఇవన్నీ మన హార్మోన్స్ పై ప్రభావం చూపిస్తుంది. సో మిల్క్ ప్రొడక్ట్స్ కూడా కాస్త దూరంగా ఉంటే మంచిది. కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలో కారిస్టాల్ పెరుగుతుంది. ఇది ఒత్తిడిని పెంచే హార్మోన్ అందువలన వీటికి కూడా దూరంగా ఉండండి.

These Foods Avoid Facing Pimples problem
These Foods Avoid Facing Pimples problem

నూనెలో వేయించిన ఆహారాల వల్ల చర్మాన్ని ఎక్కువగా ఇబ్బంది పడతాయి. వీటిలో ఆయిల్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల మొటిమలు పెరిగే ప్రమాదం ఉంటుంది శరీరంలో కొవ్వును క్యాలరీలను పెంచుతుంది. అందుకే నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తీసుకోవద్దని నిపుణులు పదే పదే చెబుతూ ఉంటారు. మొటిమలను తగ్గించుకోవాలంటే స్వీట్స్ కూడా దూరంగా ఉండాలి..

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!