NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: ఇవి తింటే జిమ్ కి వెళ్ళకుండానే బరువు తగ్గుతారు..!

Weight Loss: బరువు పెరగడం సులభమైన పని.. కానీ బరువు తగ్గడం కాస్త కష్టంతో కూడుకున్నదే.. బరువు తగ్గాలి అనుకునే వారికి.. ఎవరైనా ముందుగా చెప్పేది జిమ్ కి వెళ్ళమని వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేయమని చెబుతారు.. ఆరంభంలో ఉత్సాహంగా ఎక్సర్సైజులు చేసినా మెల్లమెల్లగా చేయడం తగ్గిస్తారు.. జిమ్ముకి, ఎక్సర్సైజులు చేయకుండానే ఈ ఆహారాలు తింటే త్వరగా బరువు తగ్గుతొచ్చు..! అవేంటంటే..!?

These Foods helps Weight Loss:
These Foods helps Weight Loss

మంచి నిద్ర అనేది బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది ప్రతి రోజు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోయేలా మీ ప్రణాళిక రూపొందించుకోండి త్వరగా నిద్ర పోవడం వలన మీ ఆకలి మీద కూడా ప్రభావం చూపుతుంది. లేటుగా నిద్రపోయే వారిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. దాంతో బరువు పెరిగే అవకాశం ఎక్కువ. అలాగే ప్రతిరోజు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల మంచి నీటిని తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. మీరు ఎక్కువగా తీసుకోవడం వలన మూత్రం ద్వారా శరీరంలోని విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది.

These Foods helps Weight Loss:
These Foods helps Weight Loss

సాయంత్రం పూట మీరు తీసుకునే స్నాక్స్ హెల్దీ గా ఉండాలి. ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్యాకింగ్ ఫుడ్ కాకుండా జీడిపప్పు, బాదం పప్పు తృణధాన్యాలు, నట్స్, వేరుశనగలు, గుమ్మడి గింజలు, చిరు ధాన్యాలు, రాగులు ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. బ్లాక్ కాఫీ కూడా 500 కేలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది. పంచదార లేకుండా బ్లాక్ కాఫీ తాగితే త్వరగా బరువు తగ్గుతారు. బ్లాక్ కాఫీ తాగినా కూడా శరీరంలోని క్యాలరీలు త్వరగా కరిగిపోతాయి. చెక్కర లేని ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఆసక్తి చూపాలి. పంచదారకు బదులు బెల్లం, నల్లబెల్లం, కలకండ, తేనే వంటి ప్రత్యామ్నాయం తీసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N