ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Concentration: పిల్లల ఎగ్జామ్స్.. పెద్దలు ఈ ఆహారాలుపై శ్రద్ద పెట్టండి..!

Share

Concentration: పిల్లలకు ఏకాగ్రత ఉంటేనే బాగా చదవగలరు.. చదివింది గుర్తుంచుకుని పరీక్షలలో బాగా రాయగలరు.. పిల్లలకు పరీక్షా సమయం వచ్చేసింది.. ఈ సమయంలో మంచి పోషక ఆహారాన్ని వారికి ఇవ్వాలి.. పెద్దలు పిల్లల డైట్ లో ఈ ఆహారాలు ఉండేలాగా చూసుకోవాలి..!

These Foods Improves Children Concentration:
These Foods Improves Children Concentration:

 

యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పిల్లలకు ఇవ్వాలి ఇవి నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల పిల్లలకి ఒత్తిడి తగ్గుతుంది. విటమిన్ సి సమృద్ధిగా లభించే ఆహారాలను పిల్లలకు ఇస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉంటారు. సజ్జలు, రాగులు, గోధుమలు వంటి చిరుధాన్యాలను తీసుకోవడం వల్ల మెదడుకు తగినంత శక్తి సరఫరా మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తాయి.

These Foods Improves Children Concentration:
These Foods Improves Children Concentration:

చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి వీటిని తీసుకోవడం వలన మెదడు సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి పెరుగు లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. పాలు పాల పదార్థాలను తీసుకోవటం వలన మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి. పిల్లలు పరీక్షల సమయంలో వీటిని తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరిగి చదివింది బాగా గుర్తుంటుంది. పరీక్షలు బాగా రాయడానికి ఈ ఆహారాలు సహాయపడతాయి.


Share

Related posts

తెలుగు యూనివ‌ర్స్ పోటీల్లో ‘మిస్ టీన్’గా ఇండో -అమెరిక‌న్!

Teja

Thimmarusu Review: తిమ్మరుసు మూవీ రివ్యూ

siddhu

current safety: కరెంట్ షాక్ తగిలినవారిని  ఈ విధం గా చేస్తే కాపాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి!!

siddhu