NewsOrbit
హెల్త్

Food : మనం  రోజువారీ తీసుకునే  ఈ ఆహారపదార్థాల్లో కెమికల్స్ ఉండి  మన ఆరోగ్యం మీద ప్రభావం    పడేలా చేస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త !!

Food : యోగర్ట్:
మనం పెరుగును ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్  తీసుకోవచ్చు.  కానీ  ఫ్లేవర్డ్  పెరుగులో కారామెల్ కలరింగ్, ఇతర కలరింగ్ ఏజెంట్ల వంటి రసాయనాలు  ఉంటాయి.   వీటి వలన  పిల్లలలో హైపర్యాక్టివిటీ రావడానికి కారణం అవుతాయి.  పెద్దల హార్ట్ హెల్త్ ని  కూడా ప్రభావితం చేస్తాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.

ప్యాక్ చేసిన టమాట సాస్:

ప్యాక్ చేసిన టొమాటో సాస్‌లో   బిపిఎ  నిండి ఉండడం వలన  ఇది హార్మోన్ వ్యవస్థ ను దారి తెప్పిస్తుంది. అధ్యయనాలు తెలియచేసిన దాని  ప్రకారం, ఇది   ఊబకాయం ,గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్  ప్రమాదాన్ని  మరింత పెంచుతుంది.

పీనట్ బట్టర్:

కేవలం పిల్లలే కాదు, పెద్దలు కూడా  దీన్ని  చాలా ఇష్టం గా తింటారు. దీని నుండి   ప్రోటీన్ కి ,  గుడ్ కొలెస్ట్రాల్   అందుతుంది .  అయితే ఇది అఫ్లాటాక్సిన్  ను  కూడా ఎక్కువగా కలిగి  ఉంటుంది.  ఇది కాలేయ వ్యాధి , కాలేయ క్యాన్సర్‌కు  కారణం అయ్యే రసాయనం గా  చెప్పబడింది.

మార్కెట్ లోఊరగాయలు:

ప్యాక్ చేసిన ఊరగాయలు  మనకు  మార్కెట్ లో  ఎప్పుడు అందుబాటులో  ఉంటాయి.  అయితే పసుపు , ఎర్ర మిరప పొడి ప్రభావాన్ని అందించడానికి  వాటిలో చాలా పసుపు, ఎరుపు రంగుల ను కలుపుతారు  అని మీకు తెలుసా? అలాగే,   సోడియం బెంజోయేట్‌తో నిండి ఉంటాయి. ఇది కణాల  ముఖ్యమైన ప్రాంతమైన మైటోకాండ్రియా మీద  ప్రభావం  చూపుతుంది అని తెలియ చేయబడింది.

పాప్ కార్న్..

చాలామంది   పాప్‌కార్న్  ఇష్టపడతారు. అయితే  ఇది  మీ ఆరోగ్యాన్ని  పాడుచేస్తుంది. నివేదికల ను  బట్టి  చూస్తే, పాప్‌కార్న్‌లో కారామెల్ కలరింగ్, టెర్ట్-బ్యూటిల్‌హైడ్రోక్వినోన్   ఉండటం వలన ఇది వాడటం మంచిది కాదు అని చెప్పబడింది.

 

ప్యాక్ చేసినప్రోటీన్ బార్..

వర్కౌట్  చేసిన తర్వాత శక్తి  రావటానికి     ప్రోటీన్ బార్ చాలా మంచిది అని చాలా మంది నమ్ముతారు.   ప్యాక్ చేసిన ప్రోటీన్ బార్ నుండి కొంత ప్రొటీన్ , ఫైబర్ పొందుతారు ఇందులో సందేహం లేదు.  అయితే  మీరు దానితో పాటుగా కారామెల్ కలరింగ్ , జింక్ ఆక్సైడ్‌ను కూడా  ఎక్కువగా  తీసుకోవడం  జరుగుతుంది.  జింక్ ఆక్సైడ్ అనేది సన్‌స్క్రీన్ క్రీమ్‌లో మిల్కీ వైట్ రంగును ఇవ్వడానికి ఉపయోగించే ఒక  రకమైన రసాయనం.కాబట్టి  వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri