న్యూస్ హెల్త్

ఇవి తింటే హెయిర్ ఫాల్ అవ్వదు..! ఒత్తుగా పెరుగుతుంది..

Share

హెయిర్ ఫాల్ ఈ ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఉన్న సమస్య.. ప్రస్తుత కాలంలో అసాధారణమైన జీవనశైలి, కాలుష్యం, ఒత్తిడి సమస్యల కారణంగా జుట్టు రాలిపోవడం చాలా సాధారణ సమస్యగా మారింది.. ఈ సమస్యను పురుషులు, మహిళలు ఇద్దరూ ఎదుర్కొంటున్నారు. కానీ కొన్ని అలవాట్ల కారణంగా జుట్టు రాలిపోతుండటం జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు..

అయితే ఆ అలవాట్ల గురించి మనకు తెలియకపోవచ్చు. కానీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి అలవాట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.. మనం రెగ్యులర్ గా హెయిర్ కి ప్రొడక్ట్స్ మనం వాడే చాలా వరకు షాంపూలు, జెల్ , కండిషనర్స్, హెయిర్ స్ప్రే లు మొదలైన వాటిలో హానికర రసాయనాలు ఉంటాయి. ఇవి మన జుట్టుకి చాలా నష్టం కలిగిస్తాయి. అవి జుట్టుకే కాదు మన శరీరానికి కూడా మంచిది కాదు. కొన్నిసార్లు అవి మంచి ఫలితాలు ఇవ్వవచ్చు, కానీ దీర్ఘకాలంలో జుట్టు ఊడిపోవడానికి కారణం అవుతాయి.

జుట్టు ఊడిపోవడానికి మన శరీరం లో కొన్ని ఆరోగ్య సమస్యలు, విటమిన్ల లోపం వలన కూడా జుట్టు తరచుగా ఉడిపోతూ ఉంటుంది.. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారంలోనే మార్పులు సల్ఫర్, అమినో యాసిడ్స్ కూడా జుట్టు ఒత్తుగా ఉండేందుకు ఎంతగానో దోహదం చేస్తాయి. అలాగే సోయాబీన్స్, రాగి, బీట్రూట్, నువ్వులు, అరటి, ఖర్జూరం, ద్రాక్ష ఇంకా కోడిగుడ్డుల నుంచి ఈ సల్ఫర్ అమినో ఆమ్లాలు అనేవి పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి ఈ పద్ధతులు పాటించండి. జుట్టును ఆరోగ్యంగా దృఢంగా ఉంచుకోండి.


Share

Related posts

అడవి శేష్ ” మేజర్ ” సినిమాతో నిర్మాతగా మారిన సూపర్ స్టార్ ..!

GRK

Nagarjuna నాగార్జున బంగార్రాజులో నాగ చైతన్య లేడా.. ఇది అక్కినేని ఫ్యాన్స్ తట్టుకోలేరు..?

GRK

ఓటుకు తప్పని తిప్పలు

somaraju sharma