NewsOrbit
న్యూస్ హెల్త్

డయాబెటిస్ ను వారంలో తగ్గించుకోండిలా.! 

These smell indicates diabetes

ప్రస్తుతం ఎక్కువ మందని వేదిస్తున్న ఆరోగ్య సమస్యలను డయాబెటిస్ కూడా ఒకటి.. పదిమందిలో ఏడుగురు ఈ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి.. లేదంటే అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే.. మధుమేహం ఉన్నవారు ఆహార నియమాలు పాటించాలి.. ముఖ్యంగా వీటిని వారం రోజులపాటు తీసుకుంటే డయాబెటిస్ తగ్గడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

మధుమేహం ఉన్నవారు బేరి పండు, నారింజ, జామ, గ్రీన్ ఆపిల్ ఈ నాలుగు రకాల పండ్లను.. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఏదో ఒక సమయంలో తీసుకోవాలి. అది కూడా రోజుకి ఒక్క రకం పండును ఒక్కొక్క సమయంలో మాత్రమే.. లేదంటే రోజుకి ఒక్కసారి ఒక పండు నాయనా తినవచ్చు.. ఇలా కచ్చితంగా వారం రోజులపాటు ఈ నాలుగు రకాల పండ్లను తీసుకుంటే.. మీ రక్తంలో చక్కెర స్థాయిలు కచ్చితంగా తగ్గుతాయి.. మధుమేహం ఉన్నవారు ఒకేసారి ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకూడదు ప్రతి రెండు గంటలకు ఒకసారి తక్కువ మోతాదులో తినాలి..

These smell indicates diabetes

ఈ నాలుగు రకాల పండ్లలో గ్లయిజమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువలన ఇది రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి. ఈ పండులో విటమిన్స్, మినరల్స్, కాల్షియం, జింక్, పొటాషియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా సోడియం కూడా తక్కువగా ఉంటుంది.. ఈ పండ్లలో సిట్రస్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి మధుమేహాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి.. బేరి, నారింజ ,జామా, గ్రీన్ ఆపిల్ తరచుగా తింటూ.. మీ రక్తంలో చక్కెర స్థాయిలను బేరిజు వేసుకుంటే తగ్గినట్లు మీకే తెలుస్తుంది..

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!