NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Teeth: ఈ పండు తిన్నతర్వాత మౌత్ వాష్ చేసుకోకపోతే..! ఇక అంతే సంగతులు.. డాక్టర్ కూడా ఏమి చేయలేరు..!!

Teeth: చిరునవ్వుతో ఉన్న ముఖం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది.. ముఖంలో చిరునవ్వులు ప్రతిబింబించేవి దంతాలు.. అదే పసుపుపచ్చ గార ఆ నవ్వుకి అడ్డం కాకూడదు.. తెల్లగా మిలమిలలాడుతూ ఉండాలంటే మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను తిన్న తర్వాత మౌత్ వాష్ చేసుకోవాలట..!! మరి ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

These Fruits causes Teeth: Yellow Strain
These Fruits causes Teeth Yellow Strain

నిమ్మజాతి పండ్లు, బత్తాయి, నిమ్మ, బొప్పాయి, పైనాపిల్, జామ వంటి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ సిట్రస్ పండ్లలో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఇది దంతాలపై ఉన్న ఎనామిల్ పొర ను తొలగిస్తుంది. అలాగని ఈ పండ్లను తినడం మానేయండి. వీటిలో న్యూట్రిషయన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. అందువలన వీటిని తరచూ తీసుకుంటూ ఉండాలి. అలాగే దంతాలకు హాని చేయకుండా ఉండాలంటే.. ఈ పండు లను తిన్న తరువాత వెంటనే మౌత్ వాష్ చేసుకోండి. లేదంటే నోటిలో కొద్దిగా నీటిని పోసుకొని పుక్కిలించి ఊసేయండి.. ఇలా ఆ పండ్లను తిన్న తర్వాత మౌత్ వాష్ చేసుకోవటం వలన అందులో ఉండే ఏసీడిక్ నేచర్ ఇరవై ప్రభావం చూపకుండా ఉంటుంది.

These Fruits causes Teeth: Yellow Strain
These Fruits causes Teeth Yellow Strain

దంతాలను శుభ్రంగా ఉంచడానికి, దృఢంగా మార్చడానికి ఆపిల్ అద్భుతంగా సహాయపడుతుంది. సెరల్, క్యారట్ కూడా దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని తినటం వల్ల దంతాల మీద ఉండే ఎల్లో స్టెయిన్స్ ను తొలగిస్తాయి. పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల నోట్లో పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తాయి.

Read More: Blood Pressure: ఇది ఒక్కటి తింటే రక్తపోటు జన్మలో రాదట.! డాక్టర్లే చెబుతున్నారు..!!

author avatar
bharani jella

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N