ట్రెండింగ్ హెల్త్

Men: మగాళ్ళు ఎక్కువకాలం ఒంటరిగా జీవిస్తే ఏమవుతుందో తెలుసా..

Share

Men: జీవితంలో సంతోషాన్ని పంచుకోవడానికి పది మంది లేకపోయినా పరవాలేదు కానీ.. కష్టంలో అండగా నిలబడే వారు మాత్రం ఒక్కరైనా ఉండాలి.. వారే జీవిత భాగస్వామి కావాలాని పెద్దలు అంటుంటారు.. ఎటువంటి లైఫ్ పార్టనర్ కు దూరమైతే.. మగాళ్ళు ఒంటరిగా ఎక్కువగా కాలం జీవించవలసి వస్తె ఏమవుతుందో తెలుసా..!?

These Health Problems Attack on Alone Men Because
These Health Problems Attack on Alone Men Because

జీవిత భాగస్వామితో విడాకులు తీసుకోవడం లేదంటే ఆమె తరచూ సంబంధాలను తెంచుకోవడం, ఎక్కువగా కాలంగా ఒంటరిగా జీవించడం వలన బలహీనమైన శారీరక, మానసిక స్థితిలోకి వెళ్ళడం.. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం.. మరణాలు సంభవించడం వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.. మొత్తం 4835 మందిపై పరిశోధనలు చేసి నివేదికను తయారు చేశారు. ఈ సర్వే కోసం 48 నుంచి 62 సంవత్సరాల మధ్య వయసు వారిని ఎంపిక చేసి ఆ తర్వాత ఈ విషయాలను వెల్లడించారు.

These Health Problems Attack on Alone Men Because
These Health Problems Attack on Alone Men Because

ఒంటరితనంతో మానసిక, శారీరక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. సంవత్సరాల తరబడి ఒంటరిగా జీవించడం వల్ల రక్తకణాల్లో తేడాలు వస్తాయని.. అవి క్రమంగా రకరకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని.. జర్నల్ ఆఫ్ ఎపీడమాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ హలో ఈ కొత్త అధ్యయనం ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఒంటరితనం వల్ల కనిపించే ఈ ఇన్ఫ్లమేషన్లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ గా వర్గీకరించారు. ఈ పరిస్థితి కేవలం ఒంటరి మగవాళ్లే కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.


Share

Related posts

Extra Jabardasth : శృతి మించుతోన్న ఇమ్మాన్యుయేల్, వర్ష రొమాన్స్?

Varun G

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న యాంకర్ సుమ..!!

sekhar

బిగ్ బాస్ 4: అందుకే సీక్రెట్ రూమ్ లోకి అఖిల్ వెళ్ళాడా..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar