NewsOrbit
న్యూస్ హెల్త్

ఈ ఆకులు రోజు తింటే బరువు తగ్గడం ఖాయం..!

ఈ రోజుల్లో ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య ఉబకాయం.. బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.. కొంతమందికి వ్యాయామం చేయడానికి అస్సలు తీరిక ఉండదు.. అలాంటివారు సన్నబడాలని కడుపు కాల్చుకుంటారు.. ఎన్నో డైటింగ్లు చేస్తారు.. అలాంటి వారి కష్టం కొంత తగ్గించడానికి కొన్ని ఆకులు సహాయపడతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. మీకు సులభంగా దొరికే ఈ ఆకులు తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారని న్యూట్రిషన్స్ చెబుతున్నారు.. ఆ ఆకులు ఏంటంటే..!?

These leaves To Check Weight Loss
These leaves To Check Weight Loss

పుదీనా దాదాపు అందరూ ఇళ్లల్లోనూ ఉంటుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులలో ఆకలిని తగ్గించే గుణాలు ఉన్నాయి. ఆకలి తగ్గితే తక్కువ క్యాలరీలు తీసుకుంటారు. ఇది మీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజు రెండు మూడు పుదీనా ఆకులు తింటే మీరు బరువు తగ్గొచ్చు. అలాగే పార్స్లీ ఆకు కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ ఆకు చూడటానికి కొత్తిమీర లానే ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

These leaves To Check Weight Loss
These leaves To Check Weight Loss

రోజు మేరీ ఆకులు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే కార్న్ సిల్ యాసిడ్ ఊబకాయన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఆకులను రోజు తీసుకుంటే జీవక్రియ రుగ్మతల నుంచి మమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది .ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. ఇక చివరిది వాము ఆకు.. ఈ ఆకులు తింటే జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. చక్కెరను నియంత్రిస్తుంది. తద్వారా బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఖాళీ కడుపుతో వాము ఆకుని తింటే సులువుగా బరువు తగ్గుతారు. ప్రతిరోజు ఈ నాలుగు రకాల ఆకులలో మీకు నచ్చినది ఏదైనా తినవచ్చు.. ఈ నాలుగు రకాల ఆకులను తిన్నా కూడా త్వరగా బరువు తగ్గుతారు..

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!